"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2009 46వ వారం

From tewiki
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2009 46వ వారం

తక్కెడ( త్రాసు, తుల, తరాజు), బరువును తూచే సాధనం.
ఒక సమాంతర దండం (కర్ర) మధ్య పట్టుకొనేందుకు ఒక తాడు ఉండి,
రెండు చివరల రెండు పళ్ళాలు వేళ్ళాడుతుంటాయి.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.