"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2011 10వ వారం

From tewiki
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2011 10వ వారం
బోయింగ్ 777 కాక్‌పిట్

బోయింగ్ 777 అనేది ఒక సుదూర, వైడ్-బాడీ కలిగిన రెండు ఇంజిన్ల జెట్ విమానం. ఈ విమానంలో కాక్‌పిట్ బొమ్మ ఇక్కడ ఉన్నది

ఫోటో సౌజన్యం: Bill Abbott