"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2011 17వ వారం

From tewiki
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2011 17వ వారం
పెంచలకోన

పెంచలకోన పుణ్యక్షేత్రం నెల్లూరు జిల్లా రాపూరుకు 35 కి.మీ దూరంలో ఉంది. ఏప్రిల్ లో జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తారు.

ఫోటో సౌజన్యం: మాల్యాద్రి