"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2011 18వ వారం

From tewiki
Jump to navigation Jump to search


ఈ వారపు బొమ్మ/2011 18వ వారం

తెలుగు వ్యంగ్యచిత్ర రంగంలో 1960, 1970 దశకాలలో వేల కార్టూన్లను ప్రచురించినవాడు తులసీరాం. ఇతని అసలు పేరు 'షరాఫ్ తులసీ రామాచారి'.

ఫోటో సౌజన్యం: శివ