"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2011 2వ వారం

From tewiki
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2011 2వ వారం
భైషజ్యగురు బుద్ధుడు

భైషజ్యగురు బుద్ధుడు మహాయాన బౌద్ధులు పూజించే అనేక బుద్ధుల స్వరూపాలలో ఒకడు. ఈ బుద్ధుడు వ్యాధులను నివృత్తి చేస్తాడు అని మహాయాన బౌద్ధుల నమ్మకము. కొరియాకు చెందిన కంచు విగ్రహం ఈ బొమ్మలో ఉంది.

ఫోటో సౌజన్యం: డేనియల్ క్రేగ్