"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2011 24వ వారం

From tewiki
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2011 24వ వారం

గిద్దలూరు, ప్రకాశం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము మరియు అదే పేరుగల మండలము. ఈ వూరిలోని సి.ఎస్.ఐ. చర్చిని ఈ బొమ్మలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి