"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2011 26వ వారం

From tewiki
Jump to navigation Jump to search


ఈ వారపు బొమ్మ/2011 26వ వారం

జబల్ అక్దర్ అనేవి ఒమన్ దేశంలోని కొన్ని పర్వత శ్రేణులు. ఆ కొండలలో ఒక ఇంటిని ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: అంబటి శ్రీధర్