"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2011 39వ వారం

From tewiki
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2011 39వ వారం

అనుపు, గుంటూరు జిల్లాలో నాగార్జునసాగర్ రిజార్వయర్ ముంపు గ్రామము. భారత ప్రభుత్వ పురావస్తు శాఖ తవ్వకాలలో బయలు పడ్డ నాగార్జున విశ్వవిద్యాలయ శిధిలాలను అనుపు గ్రామంలో పునర్మించారు. ఆ పునర్మినాత శిధిలాలలో ఒక శిధిలం ఈ ఫొటో .

ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె. ఎస్. పాపారావు