"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2016 16వ వారం

From tewiki
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2016 16వ వారం

తెలంగాణ రాష్ట్రంలోని గొల్లత్తగుడిలో బయల్పడిన వర్థమాన మహావీరుని తలలేని విగ్రహం. మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో భద్రపరచబడినది.

ఫోటో సౌజన్యం: C.Chandra Kanth Rao