"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2016 25వ వారం

From tewiki
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2016 25వ వారం

ప్రకాశం జిల్లా, కనిగిరి మండలం లోని భైరవకొన గుహాలయ సముదాయము. క్రీ శ 600 నుండి 630 సంవత్సరాలలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చన్నది చరిత్రకారుల అభిప్రాయం.

ఫోటో సౌజన్యం: Ck984923