"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:బాటు సహాయానికి అభ్యర్ధనలు

From tewiki
Jump to navigation Jump to search

ఈ పేజీలో వికీపీడియాలో ఏదైనా యాంత్రికంగా చేయించాలనుకుంటున్న పనులకు బాటు లేక AWB సహాయం కోరటానికి అభ్యర్ధనలను చేర్చండి. Pywikibot స్క్రిప్టులను నడపగల లేక స్వంత బాట్ స్క్రిప్టులు వ్రాసి నడపగల లేక AWB వాడగల సభ్యులు ఈ అభ్యర్ధనలకు స్పందించమని మనవి.

వాడుకరి పేజీలలో ఖాళీగా వున్న Infobox person మూస తొలగించు

Infobox person మూసను పేజీ స్వంతదారైన వాడుకరి మార్చని పేజీలు.

పాత చర్చ లింకు, మూకుమ్మడి తొలగింపు చర్చ
http://quarry.wmflabs.org/query/3737
3854 పేజీలు, 2015-05-23న

పనిచేపట్టే బాట్ యజమాని క్రింద సంతకం చేయండి మరియు పనిగురించి చర్చించండి. @user:వైజాసత్య మరియు User:రహ్మానుద్దీన్ స్పందించవలసినదిగా మనవి. --అర్జున (చర్చ) 09:17, 1 జూన్ 2015 (UTC)

 • ఇతర బాట్ సభ్యులు స్పందించనందున ఈ పని నేను చేపడతాను. --అర్జున (చర్చ) 08:33, 8 జూన్ 2015 (UTC)
Command
$python pwb.py replace.py -v -file:"/home/arjun/tewp.txt" -regex "\{\{Infobox person\n(.+\n)+\}\}" ""

పని పురోగతి

 • దాదాపు 1000 పేజీలు User:HXXXX... వరకు పూర్తయినవి.--అర్జున (చర్చ) 12:34, 8 జూన్ 2015 (UTC)
 • క్వేరీలో దోషం వలన కొన్ని వాడుకరి మార్చిన పేజీలలో కూడా సమాచారపెట్టె తొలగించబడే అవకాశముందని గమనించబడింది. క్వెరీని మెరుగుపరచి మరల బాట్ మిగిలిన వాటిపై నడపబడుచున్నది. అక్షరక్రమంలో వాడుకరి:Ksreedhar1993 కంటె ముందుగల సభ్యులు ఎవరికైనా ఆసౌకర్యం కలిగితే క్షమించవలసినది. మరియు సంబంధించిన బాట్ దిద్దుబాటు రద్దుచేయవలసినది. --అర్జున (చర్చ) 06:45, 9 జూన్ 2015 (UTC)
 • పని పూర్తయినది, ఐదారు మానవీయంగా తొలగించాను. --అర్జున (చర్చ) 13:29, 9 జూన్ 2015 (UTC)

నెలవారీ మొలకల జాబితా ప్రచురణ, తాజాకరణ

నెలవారీ మొలకల జాబితా ప్రచురించడం, తాజాకరించడం గతంలో బాట్ల ద్వారా జరిగేది. ఇటీవల కాలంలో క్వైరీలు రాసి కొన్నిమార్లు ప్రచురిస్తున్నా, ఆ ప్రచురించిన పేజీని తాజాకరించడం మాత్రం మానవీయంగా సాధ్యం కావడం లేదు. ఇది యాంత్రికంగా చేయదగ్గ పని కనుక, సాంకేతికంగా అవగాహన కలిగి బాట్ హోదా కలిగిన వాడుకరులు చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. వారంతా సెలవుపై ఉన్నట్టైతే నేను కొత్తగా వస్తూన్న, సాంకేతిక అవగాహన కలిగిన వాడుకరులను ఎవరినైనా వ్యక్తిగతంగా అభ్యర్థించే ప్రయత్నం చేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:39, 26 ఫిబ్రవరి 2017 (UTC)

తొలగింపు చర్చలు - నిర్ణయానంతర చర్యలు

తొలగింపు ప్రతిపాదనలపై చర్చ జరిపి నిర్ణయం చేసిన తరువాత చెయ్యాల్సిన పనులను యాంత్రికంగా చెయ్యాలనే ప్రతిపాదన ఇది. దీని వివరాలివి:

తొలగింపు ప్రతిపాదనపై జరిపిన చర్చపై ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఈ కింది పనులు చెయ్యాలి:

 1. చర్చ జరిపిన ఉపపేజీలో (ఉదా: వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉదాహరణపేజీ) చర్చకు పైన {{వ్యాతొలపైన}} అనే మూసను రాసి దాని పక్కనే ఒక్క స్పేసు తరువాత నిర్ణయం ఏంటో అది రాసి దాని పక్కన సంతకం పెట్టాలి. అంటే {{వ్యాతొలపైన}} తొలగించాలి ~~~~ అని గానీ {{వ్యాతొలపైన}} ఉంచెయ్యాలి ~~~~ అని గానీ రాయాలి.
 2. చర్చ ఉపపేజీలో అడుగున, {{వ్యాతొలకింద}} అనే మూసను ఉంచాలి.
 3. పేజీని భద్రం చెయ్యాలి. {{వ్యాతొలకింద}}మూస ఉంచడంతో ఈ పేజీ వర్గం:ముగిసిన తొలగింపు చర్చలు అనే వర్గం లోకి చేరుతుంది.
 4. తదుపరి పనులు..
  1. ఈ చర్చ ఉపపేజీని (అంటే, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉదాహరణపేజీ) వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాతవి-2 లేదా ప్రస్తుతం చేతనంగా ఉన్న పాత పేజీ (పాతవి-3, పాతవి-8, పాతవి-11 ఇలాగ) లో ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి. అంటే {{వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉదాహరణపేజీ}} అని చేర్చాలి (అపెండ్ చెయ్యాలి).
  2. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు#తాజా చేర్పులు విభాగంలో ఉన్న ఈ ఉపపేజీ లింకును తీసెయ్యాలి.
 5. ఇక నిర్ణయాన్ని అమలు చెయ్యడం.. (దీన్ని యాంత్రికంగా చెయ్యడం వద్దనుకుంటే, సంబంధిత నిర్వాహకునికి సందేశం పెట్టాలి, తొలగించమని)
  1. నిర్ణయం తొలగించడం అయితే వ్యాసం పేజీని తొలగించాలి.
  2. నిర్ణయం ఉంచెయ్యడం అయితే, వ్యాసం పేజీ లోని తొలగింపు మూసను తీసెయ్యాలి.

వాడుకరి:Arjunaraoc, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:MSG17 - పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 05:58, 19 జనవరి 2020 (UTC)

మంచి వ్యాసం గణన క్రమంలో యంత్ర సహాయం

మంచి వ్యాసాల మూల్యాంకన కోసం తెవికీలో ఒక పద్ధతి ఉంది. అందులో యాంత్రికంగా చెయ్యదగ్గ పనులు కొన్ని ఉన్నాయి. వికీపీడియా:మంచి వ్యాసం ప్రతిపాదనలు/సూచనలు పేజీలో మంచి వ్యాసం మదింపు ఎలా చేస్తామో వివరించారు. అందులో కొన్ని పనులను "ఈ పని బాట్ చేస్తుంది|" అని సూచించారు. ఆయా పనులను చేసేందుకు ఒక యాంత్రిక సహాయకాన్ని రాయాలి. వాడుకరి:Arjunaraoc, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:MSG17 -పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 06:06, 19 జనవరి 2020 (UTC)

చదువరి గారికి, en:User:FACBot వివరాలు చూశాను. అది పెర్ల్ ప్రోగ్రామ్,నాకు అంతగా తెలియనిది.. ఇతర భాషలకు మార్చడానికి అనువుగా లేదు కనుక, నేను ఈ పనికి సహకరించలేను. ధన్యవాదాలు.-- అర్జున (చర్చ) 05:58, 17 ఏప్రిల్ 2020 (UTC)

తొలగింపు ప్రతిపాదనల్లో సహాయకం

ట్వింకిల్ లోని PROD ద్వారా తొలగింపును ప్రతిపాదించినపుడు, ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు కిందివి కూడా జరగాలి:

 1. [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతిపాదించినపేజీ]] అనే పేజీని సృష్టించాలి.
 2. ఆ పేజీలో తొలగింపును ప్రతిపాదిస్తూ వాడుకరి రాసిన కారణాన్ని రాసి, వాడుకరి పేరుతో సంతకం చెయ్యాలి.
 3. వికీపీడియా:తొలగింపు_కొరకు_వ్యాసాలు#తాజా_చేర్పులు లో [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతిపాదించినపేజీ]] చేర్చాలి.

ఇదే పద్ధతి ట్వింకిల్ ద్వారానే కాకుండా, నేరుగా తొలగింపు మూసను చేర్చినపుడు కూడా జరగాలి. __చదువరి (చర్చరచనలు) 01:57, 24 జనవరి 2020 (UTC)

తిథుల పేజీల్లో సమాచారం చేర్పు

వర్గం:చాంద్రమానమాసములు వర్గంలో, దాని ఉపర్గాల్లోని పేజీలతో కలిపి 350 పైచిలుకు వ్యాసాలున్నాయి. 1947, మార్చి 14 లాంటి తేదీ పేజీలే ఇవి - కాకపోతే చాంద్రమానం లోని తిథుల పేజీలు. చాలా పేజీల్లో విభాగాల పేర్లున్నాయి గానీ, సమాచారమేమీ లేదు. ఒకవేళ అక్కడక్కడా సమాచారమున్నా, అది చాలా తక్కువ. గ్రెగోరియన్ క్యాలెండరు లోని ఒక్కో పేజీని తీసుకుని, దానిలో ఉన్న ఒక్కో విశేషం జరిగిన తేదీని తీసుకుని ఆ తేదీకి సంబంధించిన చాంద్రమాన తిథి నక్షత్రాలు వగైరాలను ఏదైనా డేటాబేసు నుండి వెతికి పట్టుకుని ఆ సమాచారాన్ని సంబంధిత చాంద్రమాన తిథి పేజీలోకి చేర్చాలి. కింది అంగలుంటాయి:

 1. ఒక తేదీ పేజీని తెరవాలి. ఉదా: జనవరి 1
 2. అందులో జననాలు, మరణాలు, సంఘటనలు విభాగాల కింద ఉన్న ఏదో ఒక విశేషాన్ని తీసుకోవాలి. ఉదా: 1953: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ స్థాపించబడింది.
 3. ఆ విశేషం జరిగిన సంవత్సరాన్ని తీసుకుని (1953) ఆ సంవత్సరంలో ఈ తేదీ (జనవరి 1), తెలుగు పంచాంగం ప్రకారం ఏ సంవత్సరమో, ఏ తిథో చూడాలి. ఉదాహరణకు ఆ సంవత్సరం నందన, ఆ తిథి పుష్య బహుళ పాడ్యమి అనుకుందాం.
 4. ఆ తిథి పేరిట ఉన్న పేజీని తెరచి (పుష్య బహుళ పాడ్యమి), ఈ విశేషాన్ని ఆ పేజీలో తగిన విభాగంలో పేస్టు చెయ్యాలి. అంటే "సంఘటనలు" విభాగంలో 1953 (నందన): విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ స్థాపించబడింది. అని రాయాలి.
 5. నందన సంవత్సరం పేజీలో ఈ సమాచారాన్ని తగిన విభాగంలో చేర్చాలి. ఉదా: 1953, పుష్య బహుళ పాడ్యమి: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ స్థాపించబడింది.

ఇదైపోయాక, జనవరి 1 పేజీలో మరో అంశాన్ని తీసుకుని పై పనులను తిరిగి చెయ్యాలి. అలా ఆ పేజీలో అన్నీ అయ్యేదకా చేసి, తరువాతి పేజీని (జనవరి 2) తెరవాలి. మళ్ళీ మొదలు.. ఇలా మొత్తం 365 పేజీలకూ చెయ్యాలి.

నిరంతరంగా

ఒకసారి అన్ని పేజీలలోనూ ఈ బాటు నడిపాక, మొదటి పని అయిపోయినట్టే. ఆ తరువాత, గ్రెగోరియన్ తేదీ పేజీల్లో ఏ మార్పు జరిగినా, ఆ మార్పుకు సంబంధించిన తిథి పేజీలోనూ బాటు ఈ మార్పును చెయ్యాలి, ఆటోమాటిగ్గా.

బోనస్

అదనంగా: పైన రాసినది కనీసావసరం. కిందివి కూడా చేస్తే బోనస్:

 1. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ పేజీలో స్థాపించిన సంవత్సరం పక్కనే బ్రాకెట్లో (నందన, పుష్య బహుళ పాడ్యమి) అని చేర్చాలి. ఈ పని కుదరక పోవచ్చు, కుదిరితే, గొప్ప విషయమే!

ఆవశ్యకాలు

గ్రెగోరియన్ తేదీకి సమానమైన తెలుగు సంవత్సరం, తిథి చెప్పగలిగే విశ్వసనీయమైన డేటాబేసు. కంప్యూటరు చదివేలా ఉండాలి. ఇది ఎక్కడ దొరుకుతుందో ప్రస్తుతం నాకు తెలియదు.

-ధన్యవాదాలతో __చదువరి (చర్చరచనలు) 03:13, 22 మార్చి 2020 (UTC)

స్పందన

చదువరి గారికి, మీ అభ్యర్ధన, రచ్చబండలో చర్చా చూశాను. సమయం వివరాలు చాలా ఘటనలకు సరిగ్గా తెలియకపోవచ్చు. కాకపోతే తెవికీ అభివృద్ధికి ఈ విషయం అత్యంత ప్రాముఖ్యమైనదిగా నాకు అనిపించుటలేదు. ఈ విషయమై నేను సహాయపడలేను. అర్జున (చర్చ) 06:31, 17 ఏప్రిల్ 2020 (UTC)

తేదీ వరకు ఆంగ్ల కేలండర్ నుండి హిందూ కేలండర్ లెక్కింపు వెబ్సైట్ ఉపయోగపడవచ్చు. --అర్జున (చర్చ) 06:47, 17 ఏప్రిల్ 2020 (UTC)

deprecated deadurl మార్పులు

deadurl=no -> url-status=live deadurl =[N|n] -> url-status=live

deadurl=yes -> url-status=dead deadurl=[Y|y] -> url-status=dead

deadurl=\s*(.+)\s*\| -> url-status= \1|

అలాగే dead-url


మార్పులు చేయాలి నేను pwb తో ప్రయత్నించాను కాని కొన్ని సార్లు Abusefilter అడ్డుపడుతున్నది. Abusefilter లో జల్లెడలు ఎక్కువగా వున్నందున,వాడుకరి:Chaduvari లేక ఇతర AWB వాడుకరులు ఇది సులభంగా చేయవచ్చేమో పరిశీలించండి.-- అర్జున (చర్చ) 06:54, 6 జూలై 2020 (UTC)

అర్జున గారూ ఏ వడపోత అడ్డు పడుతోందో దాన్ని అచేతనం చేసెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 07:00, 6 జూలై 2020 (UTC)
వాడుకరి:Chaduvari గారు, ధన్యవాదాలు. మార్పులు పూర్తి చేశాను. వడపోతని తిరిగి చేతనం చేశాను. అయితే కొన్ని చోట్ల url-status పరామితి రెండు సార్లు చేరడం జరిగింది. అది వాడుకరులు సవరించాలి. --అర్జున (చర్చ) 13:22, 6 జూలై 2020 (UTC)

http://ourtelugunadu.com మూలాలు మార్చు

వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు_మండలాల_మార్పుచేర్పులు#http://ourtelugunadu.com_మూలాలు ప్రకారం

[[వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు_మండలాల_మార్పుచేర్పులు/మార్పులు చేయవలసిన పేజీలు]] 1668

http://ourtelugunadu.com లింకులుగా తెలంగాణ 33 జిల్లాలకుగాను 32 జిల్లాల జి.ఓ.లు వాడారు.

30 జిల్లా సవరణ జివో పట్టిక

GO No District name
221 Adilabad
237 Badradri
226 Jagitial
234 Jangoan
233 Jayashankar
244 Jogulamba
230 Kamareddy
225 Karimnagar
236 Khammam
224 Komaram Bheem
235 Mahabubabad
241 Mahabubnagar
222 Mancherial
238 Medak
249 Medchal-Malkajgiri
243 Nagarkurnool
245 Nalgonda
223 Nirmal
229 Nizamabad
227 Peddapalli
228 Rajanna
250 Rangareddy
239 Sangareddy
240 Siddipet
246 Suryapet
248 Vikarabad
242 Wanaparthy
232 Warangal Rural
231 Warangal Urban
247 Yadadri

ఇతర రెండు జిల్లాల సవరణ సమాచారం

< చేర్చాలి>

మార్పుల ఉదాహరణ

కు బదులు

{{Cite web |url=https://goir.telangana.gov.in |title=తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 221, రెవెన్యూ (DA-CMRF) శాఖ|date=2016-10-11}}{{Cbignore}}

 • మండల పేజీలలో పూర్తి cite web (మార్పుకు ఉదాహరణ :

కు బదులు

{{Cite web |url=https://goir.telangana.gov.in |title=తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 221, రెవెన్యూ (DA-CMRF) శాఖ|date=2016-10-11}}{{Cbignore}}

 • గ్రామ లేక పట్టణ పేజీలలో కేవలం ఉత్తర్వు మూలం (ఉదాహరణ: అదిలాబాదు జిల్లా గ్రామ లేక పట్టణ వ్యాసాలలో .<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 221, రెవెన్యూ (DA-CMRF) శాఖ, తేది 2016-10-11</ref>
  • అదిలాబాద్ పట్టణ వ్యాసంలో క్రింద చూపినట్లు ఇప్పటికే సరిగావున్నందున ఏమి మార్చనవసరంలేదు.

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   


పై సమాచారం మెరుగుపర్చడానికి, మరియు సవరణలు చేయడానికి AWB, లేక బాట్ ఖాతా గల వారు, ప్రత్యేకించి వాడుకరి:యర్రా రామారావు గారు సహాయపడవలసినది.-- అర్జున (చర్చ) 05:16, 8 ఆగస్టు 2020 (UTC)

తాజా గణాంకాల చేర్పు కోసం ఒక బాటు

వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా గణాంకాలు ప్రాజెక్టులో భాగంగా రోజువారీ గణాంకాలను పేజీలో తాజాకరిస్తూ ఉంటాం. ప్రస్తుతం ఈ తాజాకరణ మానవికంగా జరుగుతోంది. దీన్ని బాటు ద్వారా ఆటోమెటీకరిస్తే ఒక పని తగ్గిపోతుంది. ఈ పనిలో చెయ్యవలసిన పనులు:

 1. క్వారీలో ఈ సరికే 10 SQL క్వెరీలు ఉన్నాయి. ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయానికి (ఉదయం 8:00 భా.కా కు అనుకుందాం) ఈ క్వెరీలను నడిపాలి. లేద మరో పద్ధతిలో డేటాబేసు నుండి ఈ సమాచారాన్ని సేకరించాలి.
 2. పై విధంగా కిందటి రోజు నాటి గణాంకాలను సేకరించి -
 3. వికీలోని వర్తమాన సంవత్సరపు పేజీలో ఈ గణాంకాలను, సంబంధిత నెల విభాగం లోని పట్టికలో అన్నిటి కంటే కింది అడ్డు వరుసలో చేర్చాలి.
 4. నెల పూర్తయ్యాక, ఈ పేజీలో తరువాతి నెలకు ఒక కొత్త విభాగాన్ని, ఒక ఖాళీ పట్టికనూ తెరవాలి.
 5. సంవత్సరం పూర్తయ్యాక, కొత్త సంవత్సరం కోసం ఒక కొత్త పేజీని, జనవరి నెలకు ఒక కొత్త విభాగాన్నీ తెరవాలి (ఇది మానవికంగా నైనా చెయ్యవచ్చు- ఏడాదికి ఒక్కసారి చేసేది కాబట్టి)

ఈ బాటు వలన ప్రతిరోజూ కనీసం రెండు గంటల మానవిక అనువాద సమయం కలసి వస్తుంది. బాటు సాంకేతికులు ఈ అంశాన్ని పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 06:29, 27 జనవరి 2021 (UTC)

చదువరి గారూ, బాటు సాంకేతికత మీద నాకు ఆసక్తి ఉంది. అప్పుడెప్పుడో వికీలో చేరిన మొదట్లో పైథాన్ లో ఒక చిన్న బాటు రాశాను గానీ ఈ మధ్య బొత్తిగా టచ్ పోయింది. అర్జున గారు సహాయం చేస్తే మళ్ళీ రంగంలోకి దూకి ఈ పనిని చేసిపెట్టగలను. రవిచంద్ర (చర్చ) 07:06, 27 జనవరి 2021 (UTC)
సూపర్ @రవిచంద్ర గారు. మీక్కావల్సినంత సమయం తీసుకోండి. హడావుడేమీ లేదు. __ చదువరి (చర్చరచనలు) 07:27, 27 జనవరి 2021 (UTC)
చదువరి గారూ, SQL క్వెరీలు ఎక్కడున్నాయి? ప్రస్తుతానికి బాటుతో ప్రయోగాలు చేయడానికి మీరు ఆ క్వెరీల్లో ఏ టేబుల్ ను వాడుతున్నారో ఆ వివరాలు కావాలి. రవిచంద్ర (చర్చ) 18:00, 27 జనవరి 2021 (UTC)
ఇక్కడ కొన్ని క్వెరీలు ఉన్నట్టున్నాయి. పరిశీలిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 18:19, 27 జనవరి 2021 (UTC)
@రవిచంద్ర గారూ, కింది క్వెరీలను వాడుతున్నానండి:
 1. https://quarry.wmflabs.org/query/51869
 2. https://quarry.wmflabs.org/query/51062
 3. https://quarry.wmflabs.org/query/51067
 4. https://quarry.wmflabs.org/query/51071
 5. https://quarry.wmflabs.org/query/51105
 6. https://quarry.wmflabs.org/query/51106
 7. https://quarry.wmflabs.org/query/50995
 8. https://quarry.wmflabs.org/query/51061
 9. https://quarry.wmflabs.org/query/51107
 10. https://quarry.wmflabs.org/query/51063
చదువరి (చర్చరచనలు) 00:08, 28 జనవరి 2021 (UTC)
@రవిచంద్ర గారూ, నేను ప్రస్తుతం ఏం చేస్తానంటే..
 1. పై క్వెరీలను గూగుల్ షీట్స్ లో నడిపి, డేటాను అక్కడ సేకరిస్తాను. (నేరుగా క్వారీలోనే క్వెరీలను నడిపి, అక్కడి నుండి డేటాను తెచ్చుకోవడం పెద్ద పని, సోది పని)
 2. షీట్స్‌లో ఆ డేటాను కొద్దిపాటి ప్రాసెసింగు చేసి వికీలో ఉండే టేబులు రూపం లోకి మారుస్తాను.
 3. ఆ టేబులును కాపీ చేసి నా ప్రయోగశాలలో టేబుల్లోకి తెస్తాను. (అలా ఎందుకంటే.. 1. వికీపీడియా: పేరుబరిలో విజువల్ ఎడిటరు ఇంకా లేదు కాబట్టి, 2. వికీటెక్స్టు ఎడిటరులో టేబులును దిద్దుబాటు చెయ్యడం పెద్ద తలనెప్పి పని కాబట్టి, 3. గూగుల్ షీట్సు/ఎక్సెల్ ష్జీట్సు నుండి నేరుగా వికీటెక్స్టు టెబులుగా మార్చే పని నూటికి 95 పాళ్ళు విఫలమౌతూ ఉంటుంది కాబట్టి)
 4. ఆ తరువాత ఆ టేబులును వర్తమాన సంవత్సరపు పేజీలోకి కాపీ చేస్తాను.
ప్రస్తుతం ఈ పనికి దాదాపు అరగంట పడుతోంది.
గూగుల్ షీట్సులో నేను ప్రాసెసింగు చేస్తున్న షీట్లను మీకు షేరు చెయ్యమంటే చేస్తాను. అందులో రోజువారీ, నెలవారీ, సాంవత్సరిక షీట్లున్నై. చదువరి (చర్చరచనలు) 00:20, 28 జనవరి 2021 (UTC)
చదువరి గారు, క్వెరీలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ క్వారీని ప్రోగ్రామేటిక్ గా వాడటం కుదరదంటున్నారు. కాబట్టి tewiki_p అనే డేటాబేసులో టేబుల్స్ బాట్ల ద్వారా క్వెరీ చేయడానికి మరో మార్గం అన్వేషించాలి. వెతుకుతున్నాను రవిచంద్ర (చర్చ) 08:03, 28 జనవరి 2021 (UTC)

ఈ వారం వ్యాసాలలో {{విశేషవ్యాసం}} చేర్చటం

ప్రత్యేక:ఇటీవలిమార్పులు ఇతర సమీక్ష ఉపకరణాల సౌలభ్యం తెవికీలో చేర్చాను. విశేషవ్యాసాలలో ఇటీవలి మార్పులు గమనింపుకు సవరణ చేశాను. ప్రదర్శితమైన వ్యాసాలలో {{విశేషవ్యాసం}} చేర్చినపుడే ఇది ఉపయోగపడుతుంది. అలా కేవలం 31 వ్యాసాలకు మాత్రమే ప్రస్తుతం చేర్చివున్నది. 2007 నుండి ఇప్పటివరకు ప్రదర్శితమైన అన్ని వ్యాసాలలో ఇప్పటికే చేర్చకుండా వుంటే చేర్చాలి.--అర్జున (చర్చ) 22:51, 14 మార్చి 2021 (UTC)