అద్దంకి మండలం

From tewiki
Jump to navigation Jump to search


అద్దంకి మండలం
జిల్లా పటంలో మండల ప్రాంతం
జిల్లా పటంలో మండల ప్రాంతం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
విస్తీర్ణం
 • మొత్తం ha ( acres)
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

అద్దంకి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన మండలం. అద్దంకి, ఈ మండలానికి కేంద్రం.

<maplink>: The JSON content is not valid GeoJSON+simplestyle

భౌగోళికం

దస్త్రం:Addanki Mandal.png
రెవిన్యూ గ్రామాల సరిహద్దులు

ఈ మండలానికి ఉత్తరాన బల్లికురవ మండలం, మార్టూరు మండలం, తూర్పున జనకవరం పంగులూరు మండలం, కొరిశపాడు మండలం, దక్షిణాన మద్దిపాడు మండలం, చీమకుర్తి మండలం, పడమర తాళ్ళూరు మండలం, ముండ్లమూరు మండలం హద్దులుగా వున్నాయి.

జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి మండలంలో మొత్తం జనాభా 89,769. వీరిలో 44,874 మంది పురుషులు కాగా, 44,895 మంది మహిళలు ఉన్నారు.మండల పరిధిలో మొత్తం 23,389 కుటుంబాలు నివసిస్తున్నాయి.అక్షరాస్యత 63.61%. పురుషుల అక్షరాస్యత 64.45%, స్త్రీల అక్షరాస్యత 48.62%.[1]

2001 జనగణన ప్రకారం మొత్తం జనాభా 74,904 , అక్షరాస్యత 59.51%. పురుషుల అక్షరాస్యత 70.41%, స్త్రీల అక్షరాస్యత 48.40%.[1]

రెవిన్యూ గ్రామాలు

2011 జనగణన ప్రకారం 18 రెవిన్యూ గ్రామాలున్నాయి.[1]

  1. అద్దంకి(ఉత్తర) గ్రామం
  2. అద్దంకి(దక్షిణ) గ్రామం
  3. చక్రాయపాలెం (అద్దంకి మండలం)
  4. చినకొత్తపల్లి
  5. ధర్మవరం (అద్దంకి)
  6. ధేనువకొండ
  7. గోపాలపురం
  8. కలవకూరు
  9. కొటికలపూడి
  10. కుంకుపాడు
  11. మణికేశ్వరం
  12. మోదేపల్లి
  13. మైలవరం(అద్దంకి)
  14. నన్నూరుపాడు
  15. రామయపాలెం
  16. ఉప్పలపాడు (అద్దంకి మండలం)
  17. వెంపరాల

గ్రామ పంచాయతీలు

26 గ్రామ పంచాయతీలున్నాయి.[2]

  1. బొమ్మనంపాడు
  2. చక్రాయపాలెం
  3. చినకొత్తపల్లి
  4. ధర్మవరం
  5. ధేనువకొండ
  6. గోపాలపురం
  7. గోవాడ
  8. జర్లపాలెం
  9. కలవకూరు
  10. కొంగపాడు
  11. కొటికలపూడి
  12. కుంకుపాడు
  13. మణికేశ్వరం
  14. మోదేపల్లి
  15. మైలవరం
  16. నాగులపాడు
  17. పేరాయపాలెం
  18. రామాయపాలెం
  19. శంఖవరప్పాడు
  20. శింగరకొండపాలెం
  21. తిమ్మాయపాలెం
  22. ఉప్పలపాడు
  23. వేలమూరిపాడు
  24. వెంపరాల
  25. వెంకటాపురం
  26. విప్పర్లవారిపాలెం

మూలాలు

  1. 1.0 1.1 1.2 "District Census Handbook Prakasam-Part A" (PDF). 2014-06-16. p. 392. Archived from the original (PDF) on 2018-11-14.
  2. "గ్రామములు, పంచాయితీలు - ప్రకాశం జిల్లా". 2019. Archived from the original on 2019-04-18.

వెలుపలి లంకెలు