అనంత్ నాగ్ (నటుడు)

From tewiki
Revision as of 15:37, 20 September 2019 by imported>Pranayraj1985 (Pranayraj1985, పేజీ అనంత్ నాగ్ ను అనంత్ నాగ్ (నటుడు) కు తరలించారు: అనంతనాగ్ పేరుతో జమ్మూకాశ్మీర్ జిల్లా వ్యాసం ఉంది.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
అనంత్ నాగ్
జననం
అనంత్ నాగరకట్టె

(1948-09-04) 1948 సెప్టెంబరు 4 (వయస్సు 72)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
జీవిత భాగస్వాములుగాయత్రి నాగరకట్టె
తల్లిదండ్రులుసదానంద నాగరకట్టె
ఆనంది
బంధువులుశంకర్ నాగ్ (సోదరుడు)

అనంత్ నాగ్ సుప్రసిద్ద భారతీయ సినీనటుడు. కన్నడ, మరాఠీ, మళయాళ మరియు హిందీ చిత్రాలలో నటించాడు.

ఫిల్మోగ్రఫీ

కన్నడ సినిమాలు

  • హంసగీతె (1975)
  • మించిన ఓట (1980)
  • హొసనీరు
  • అవస్థె
  • గంగవ్వ గంగామాయి
  • నా నిన్న బిడలారె
  • బర
  • హెండ్తిగె హేళ్బేడి
  • ఉద్భవ
  • గౌరి గణేశ
  • గోధి బణ్ణ సాధారణ మైకట్టు
  • అరమనె (2008)
  • తాజ్‌మహల్ (2008)
  • వాస్తు ప్రకార (2015)

హిందీ సినిమాలు

  1. నిశాంత్[1]
  2. మంథన్

పురస్కారాలు

కర్ణాటాక్ రాష్ట్ర పురస్కారాలు
సంవత్సరము పురస్కారము చిత్రం ఇతర వివరాలు
1979-80 ఉత్తమ నటుడు మించిన ఓట
1985-86 ఉత్తమ నటుడు హొసనీరు
1994-95 ఉత్తమ నటుడు గంగవ్వ గంగామయి
2011-12 డాక్టర్ విష్ణువర్ధన్ రాష్ట్ర పురస్కారము[2] జీవితకాల సాఫల్యము
దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు
సంవత్సరము పురస్కారము చిత్రం ఇతర వివరాలు
1978 ఉత్తమ నటుడు నా నిన్న బిదలారె
1982 ఉత్తమ నటుడు బర
1989 ఉత్తమ నటుడు హెండెతి గెల్బెడి
1991 ఉత్తమ నటుడు గౌరీ గణేశ
2008 ఉత్తమ సహాయ నటుడు తాజ్ మహల్ నామినేటెడ్
2008 ఉత్తమ సహాయ నటుడు అరమనె నామినేటెడ్

బయటి లంకెలు

మూలాలు

  1. Ziya Us Salam (4 October 2012). "Nishant (1975)". The Hindu. Retrieved 1 July 2019.
  2. "Karnataka State Film Awards 2010-11 winners - Times Of India". Timesofindia.indiatimes.com. 2013-03-14. Retrieved 2013-03-19.