"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Difference between revisions of "అనిల్ మల్నాడ్"

From tewiki
Jump to navigation Jump to search
imported>ChaduvariAWB
m (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా using AWB)
 
imported>ChaduvariAWBNew
m (AWB తో వర్గం చేర్పు, typos fixed: అక్టోబర్ → అక్టోబరు)
 
Line 1: Line 1:
'''అనిల్ మల్నాడ్'''గా ప్రసిద్ధిచెందిన '''జి. ఆర్. అనిల్ మల్నాడ్''' భారతీయ సినిమా ఎడిటర్.
+
{{infobox person|name=జి. ఆర్. అనిల్ మల్నాడ్|birth_name=జి. ఆర్. దత్తాత్రేయ|birth_date=1957 అక్టోబర్ 12|birth_place=మల్నాడ్, [[కర్ణాటక]], భారతదేశం|death_date={{Death date and age|df=yes|2018|3|19|1957|10|12}}|death_place=[[చెన్నై]], [[తమిళనాడు]], భారతదేశం|occupation=సినిమా ఎడిటర్}}'''జి. ఆర్. అనిల్ మల్నాడ్''' (1957 అక్టోబరు 12 - 2018 మార్చి 19) భారతీయ సినిమా ఎడిటర్.<ref>{{Cite web |url=https://www.behindwoods.com/tamil-movies-cinema-news-16/editor-gr-anil-malnad-passes-away.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-06-14 |archive-url=https://web.archive.org/web/20180321130635/https://www.behindwoods.com/tamil-movies-cinema-news-16/editor-gr-anil-malnad-passes-away.html |archive-date=2018-03-21 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.nettv4u.com/celebrity/tamil/editor/anil-malnad |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-06-14 |archive-url=https://web.archive.org/web/20200614144451/https://nettv4u.com/celebrity/tamil/editor/anil-malnad |archive-date=2020-06-14 |url-status=dead }}</ref> [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[ఒడియా భాష|ఒడియా]], తదితర భాషల సినిమా రంగాల్లో 200 పైచిలుకు సినిమాలుక ఎడిటర్‌గా పనిచేశాడు. [[సితార (సినిమా)|సితార]] సినిమా ఎడిటింగ్‌కు గాను 1984 [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో]] ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నాడు.
  
==చిత్ర సమాహారం==
+
== జీవిత చరిత్ర ==
* 1983 : [[మంత్రిగారి వియ్యంకుడు]], [[సితార (సినిమా)|సితార]]
+
అనిల్ మల్నాడ్ అసలు పేరు జి.ఆర్.దత్తాత్రేయ. [[కర్ణాటక|కర్ణాటకలోని]] మల్నాడ్ ప్రాంతంలో జన్మించాడు.
* 1985 : Pyari Behna, [[అన్వేషణ]], [[లేడీస్ టైలర్]]
+
 
* 1986 : [[ఆలాపన]]
+
సినిమాటోగ్రఫీ కోర్సు నేర్చుకుందామనే ఆలోచనతో చెన్నై చేరుకున్న అనిల్‌కు ఆ కోర్సులో సీటు దొరకకపోవడంతో దర్శకత్వ విభాగంలో పనిచేయడానికి ప్రయత్నాలు చేశాడు. 1971లో బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణం సినిమాకు సహాయ దర్శకుడిగా తన సినిమా కెరీర్ ప్రారంభించాడు. దర్శకత్వ విభాగంతో పాటు ఎడిటింగ్‌పైనా శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాడు.<ref name=":1" /> అనిల్ పనితీరు నచ్చడంతో బాపు తన [[వంశవృక్షం (సినిమా)|వంశవృక్షం]] (1980) సినిమాతో ఎడిటర్‌గా పనిచేసేందుకు తొలి అవకాశం ఇచ్చాడు. ఆపై తెలుగు, తమిళ, ఒడియా, హిందీ వంటి 9 భాషల్లో 200 పైచిలుకు సినిమాలకు ఎడిటింగ్ చేశాడు.<ref name=":0">{{Cite web|url=https://www.ap7am.com/flash-news-607528-telugu.html|title='సితార' చిత్రంతో జాతీయ అవార్డు పొందిన ఎడిటర్ అనిల్ మల్నాడ్ ఇక లేరు!..|website=ap7am.com|access-date=2020-06-14|archive-url=https://web.archive.org/web/20200614111414/https://www.ap7am.com/flash-news-607528-telugu.html|archive-date=2020-06-14|url-status=dead}}</ref> ఇన్ని భాషల్లో ఎడిటర్‌గా పనిచేసిన అతికొద్దిమందిలో ఒకరిగా పేరొందాడు.<ref name=":1">{{Cite web|url=https://www.sakshi.com/news/movies/editor-gr-anil-malnad-passes-away-1054959|title=సీనియర్‌ ఎడిటర్‌ అనిల్‌ మల్నాడ్‌ ఇకలేరు|date=2018-03-20|website=Sakshi|language=te|access-date=2020-06-14}}</ref> బాపు దర్శకత్వంలోనే 22 సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత [[వంశీ]] సినిమా సితారతో ప్రారంభించి అతని సినిమాలకూ వరుసగా ఎడిటింగ్ చేయసాగాడు. [[గీతా కృష్ణ]], [[కె. రాఘవేంద్రరావు]] వంటి ఇతర దర్శకులకు కూడా పనిచేశాడు.<ref name=":1" />
* 1987 : [[శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్]], [[సంకీర్తన (సినిమా)|సంకీర్తన]]  
+
 
* 1988 : [[మహర్షి (సినిమా)|మహర్షి]]  
+
1984లో [[సితార (సినిమా)|సితార]] సినిమా ఎడిటింగ్‌కు గాను [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో]] ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నాడు.<ref>{{Cite news|url=https://www.thehindu.com/entertainment/movies/kinnerasani-lyrical-and-melodious-treat/article19784978.ece|title=Kinnerasani: Lyrical and melodious treat|last=Narasimham|first=M. L.|date=2017-10-02|work=The Hindu|access-date=2020-06-14|language=en-IN|issn=0971-751X}}</ref> పలు నంది అవార్డులూ అందుకున్నాడు.<ref name=":1" /> లేడీస్ టైలర్ సినిమాని కన్నడలో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. సినిమా ఫ్లాప్‌ అయింది.<ref>{{Cite web|url=https://www.telugucinema.com/30-years-ladies-tailor|title=30 Years of Ladies Tailor|last=editor|first=tc|date=2016-12-03|website=telugucinema.com|language=en|access-date=2020-06-14|archive-url=https://web.archive.org/web/20200206060153/https://www.telugucinema.com/30-years-ladies-tailor|archive-date=2020-02-06|url-status=dead}}</ref> దత్తాత్రేయ అన్న పేరు చెన్నైలోని తమిళ సినిమా పరిశ్రమలో ఎవరికీ సరిగా తన పేరు ఉచ్చరించకలేక పోవడంతో అనిల్ అన్న పేరు ఖాయం చేసుకున్నాడు, వెనుక తన ఊరి పేరైన మల్నాడ్ చేర్చుకున్నాడు.<ref name=":1" />
* 1989 : Prem Pratigyaa, [[స్వరకల్పన]]
+
 
* 1991 : [[పెళ్ళి పుస్తకం]]
+
అనిల్ మల్నాడ్ తన కుటుంబంతో [[చెన్నై]]లోని క్రోమ్‌పేటలో జీవించాడు. 2018 మార్చి 19న చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.<ref name=":0" />
 +
 
 +
==సంక్షిప్త ఫిల్మోగ్రఫీ==
 +
{{colbegin}}
 +
* [[వంశ వృక్షం (సినమా)]] (1980)
 +
* [[మంత్రి గారి వియ్యంకుడు]] (1983)
 +
* [[సితార (సినిమా)|సితార]] (1984)
 +
* [[ప్రేమించు పెళ్ళాడు]] (1985)
 +
* [[అన్వేషణ]] (1985)<ref>{{Cite web|url=https://www.telugucinema.com/Anveshana-1985-Retrospective|title=Anveshana (1985) - A Retrospective|last=admin|date=2015-10-27|website=telugucinema.com|language=en|access-date=2020-06-14|archive-url=https://web.archive.org/web/20200614130557/https://www.telugucinema.com/Anveshana-1985-Retrospective|archive-date=2020-06-14|url-status=dead}}</ref>
 +
* [[లేడీస్ టైలర్]] (1986)
 +
* [[సంకీర్తన (సినిమా)|సంకీర్తన]] (1987)
 +
* [[లాయర్ సుహాసిని]] (1987)
 +
* [[మహర్షి (సినిమా)]] (1988)
 +
* [[శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్]] (1988)
 +
* [[చెట్టుకింద ప్లీడరు]] (1989)
 +
* [[స్వరకల్పన]] (1989)
 +
* [[గోపాలరావు గారి అబ్బాయి]] (1989)
 +
* [[పెళ్ళి పుస్తకం]] (1991)
 +
* [[ప్రేమశిఖరం]] (1992)
 +
* [[తారక రాముడు]] (1997)
 +
* [[షో (సినిమా)|షో]] (2002)
 +
{{colend}}
 +
*
  
 
==బయటి లింకులు==
 
==బయటి లింకులు==
 
* [http://www.imdb.com/name/nm0540335/ ఐ.ఎమ్.డి.బి.లో అనిల్ మల్నాడ్ పేజీ.]
 
* [http://www.imdb.com/name/nm0540335/ ఐ.ఎమ్.డి.బి.లో అనిల్ మల్నాడ్ పేజీ.]
 +
 +
== మూలాలు ==
  
 
[[వర్గం:తెలుగు సినిమా ఎడిటర్లు]]
 
[[వర్గం:తెలుగు సినిమా ఎడిటర్లు]]

Latest revision as of 13:50, 16 October 2020

జి. ఆర్. అనిల్ మల్నాడ్
జననం
జి. ఆర్. దత్తాత్రేయ

1957 అక్టోబర్ 12
మల్నాడ్, కర్ణాటక, భారతదేశం
మరణం19 మార్చి 2018(2018-03-19) (వయస్సు 60)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిసినిమా ఎడిటర్

జి. ఆర్. అనిల్ మల్నాడ్ (1957 అక్టోబరు 12 - 2018 మార్చి 19) భారతీయ సినిమా ఎడిటర్.[1][2] తెలుగు, తమిళ, ఒడియా, తదితర భాషల సినిమా రంగాల్లో 200 పైచిలుకు సినిమాలుక ఎడిటర్‌గా పనిచేశాడు. సితార సినిమా ఎడిటింగ్‌కు గాను 1984 జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నాడు.

జీవిత చరిత్ర

అనిల్ మల్నాడ్ అసలు పేరు జి.ఆర్.దత్తాత్రేయ. కర్ణాటకలోని మల్నాడ్ ప్రాంతంలో జన్మించాడు.

సినిమాటోగ్రఫీ కోర్సు నేర్చుకుందామనే ఆలోచనతో చెన్నై చేరుకున్న అనిల్‌కు ఆ కోర్సులో సీటు దొరకకపోవడంతో దర్శకత్వ విభాగంలో పనిచేయడానికి ప్రయత్నాలు చేశాడు. 1971లో బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణం సినిమాకు సహాయ దర్శకుడిగా తన సినిమా కెరీర్ ప్రారంభించాడు. దర్శకత్వ విభాగంతో పాటు ఎడిటింగ్‌పైనా శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాడు.[3] అనిల్ పనితీరు నచ్చడంతో బాపు తన వంశవృక్షం (1980) సినిమాతో ఎడిటర్‌గా పనిచేసేందుకు తొలి అవకాశం ఇచ్చాడు. ఆపై తెలుగు, తమిళ, ఒడియా, హిందీ వంటి 9 భాషల్లో 200 పైచిలుకు సినిమాలకు ఎడిటింగ్ చేశాడు.[4] ఇన్ని భాషల్లో ఎడిటర్‌గా పనిచేసిన అతికొద్దిమందిలో ఒకరిగా పేరొందాడు.[3] బాపు దర్శకత్వంలోనే 22 సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత వంశీ సినిమా సితారతో ప్రారంభించి అతని సినిమాలకూ వరుసగా ఎడిటింగ్ చేయసాగాడు. గీతా కృష్ణ, కె. రాఘవేంద్రరావు వంటి ఇతర దర్శకులకు కూడా పనిచేశాడు.[3]

1984లో సితార సినిమా ఎడిటింగ్‌కు గాను జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నాడు.[5] పలు నంది అవార్డులూ అందుకున్నాడు.[3] లేడీస్ టైలర్ సినిమాని కన్నడలో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. సినిమా ఫ్లాప్‌ అయింది.[6] దత్తాత్రేయ అన్న పేరు చెన్నైలోని తమిళ సినిమా పరిశ్రమలో ఎవరికీ సరిగా తన పేరు ఉచ్చరించకలేక పోవడంతో అనిల్ అన్న పేరు ఖాయం చేసుకున్నాడు, వెనుక తన ఊరి పేరైన మల్నాడ్ చేర్చుకున్నాడు.[3]

అనిల్ మల్నాడ్ తన కుటుంబంతో చెన్నైలోని క్రోమ్‌పేటలో జీవించాడు. 2018 మార్చి 19న చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.[4]

సంక్షిప్త ఫిల్మోగ్రఫీ

బయటి లింకులు

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-03-21. Retrieved 2020-06-14.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-14. Retrieved 2020-06-14.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "సీనియర్‌ ఎడిటర్‌ అనిల్‌ మల్నాడ్‌ ఇకలేరు". Sakshi. 2018-03-20. Retrieved 2020-06-14.
  4. 4.0 4.1 "'సితార' చిత్రంతో జాతీయ అవార్డు పొందిన ఎడిటర్ అనిల్ మల్నాడ్ ఇక లేరు!." ap7am.com. Archived from the original on 2020-06-14. Retrieved 2020-06-14.
  5. Narasimham, M. L. (2017-10-02). "Kinnerasani: Lyrical and melodious treat". The Hindu (in English). ISSN 0971-751X. Retrieved 2020-06-14.
  6. editor, tc (2016-12-03). "30 Years of Ladies Tailor". telugucinema.com (in English). Archived from the original on 2020-02-06. Retrieved 2020-06-14.CS1 maint: extra text: authors list (link)
  7. admin (2015-10-27). "Anveshana (1985) - A Retrospective". telugucinema.com (in English). Archived from the original on 2020-06-14. Retrieved 2020-06-14.