అమరావతి బస్ స్టేషన్

From tewiki
Revision as of 08:31, 21 April 2019 by imported>Chaduvari (వర్గం:గుంటూరు జిల్లా భవనాలు మరియు నిర్మాణాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
అమరావతి బస్ స్టేషన్
స్టేషన్ గణాంకాలు
చిరునామాఅమరావతి , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
నిర్మాణ రకంభూమి మీద
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్AMT
యాజమాన్యంఎపిఎస్‌ఆర్‌టిసి

అమరావతి బస్సు స్టేషన్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి పట్టణంలో ఉన్న బస్ స్టేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నకు చెందినది. [1] ఇది ప్రధాన బస్సు స్టేషన్లు నందు ఒకటి. ఇక్కడి నుండి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, మంగళగిరి, సత్తెనపల్లి, క్రోసూరు, తిరుపతి మొదలైన ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

దూరము

అమరావతి బస్సు స్టేషన్ నుండి విజయవాడ లోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు మధ్యగల రోడ్డు మార్గం 36 కి.మీ. మరియు ఆకాశ మార్గం 33 కి.మీ. షుమారుగా ఉంటుంది.

సమీప బస్సు స్టేషన్లు

అమరావతి బస్ స్టేషన్ నుండి మంగళగిరి బైపాస్ ఎపిఎస్‌ఆర్‌టిసి బస్ స్టేషన్, కంచికచెర్ల ఎపిఎస్‌ఆర్‌టిసి బస్ స్టేషన్, ఇబ్రహీంపట్టం (విజయవాడ) ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు స్టేషన్లు సమీపంలో ఉన్నాయి . ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రధాన నగరాల నుండి అనేక బస్సులను ఇక్కడకు నడుపుతుంది.

అమరావతి నుండి సమీప బస్సు స్టాపులు

  1. అమరావతి రోడ్, అమరావతి రోడ్ ----> 1.3 కి.మీ. దూరం
  2. ఎండ్రాయ్ బస్ స్టాప్, ఎండ్రాయ్ ----> 3.6 కి.మీ. దూరం
  3. లింగాపురం కాపు బస్ స్టాప్, లింగాపురం ----> 4.0 కి.మీ. దూరం
  4. అమరావతి ఎపిఎస్‌ఆర్‌టిసి బస్ స్టేషన్, అమరావతి ----> 4.5 కి.మీ. దూరం [2]
  5. పెదమద్దూరు బస్ స్టాప్, అమరావతి రోడ్, పెదమద్దూరు ----> 5.1 కి.మీ. దూరం

మూలాలు

  1. "Bus Services between Guntur-Amaravathi".
  2. http://www.onefivenine.com/india/Listing/Town/busstops/Guntur/Amaravathi