Difference between revisions of "అమ్రావతి విమానాశ్రయం"

From tewiki
Jump to navigation Jump to search
imported>K.Venkataramana
 
imported>InternetArchiveBot
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
Line 43: Line 43:
 
| footnotes  =  
 
| footnotes  =  
 
}}
 
}}
'''అమ్రావతి విమానాశ్రయం ''' లేదా '''బెలోరా విమానాశ్రయం ''' [[మహారాష్ట్ర]] రాష్ట్రం లోని ఒక విమానాశ్రయము.ఇది అమ్రావతి పట్టణానికి దక్షిణాన 15 కిలోమీటర్ల దూరంలో బెలోరా వద్ద ఉంది.ఈ విమానాశ్రయం 74.86 హెక్టారులలో విస్తరించి ఉన్నది<ref>{{cite web |title=M.I.D.C. |url=http://midcindia.org/Pages/SectorialStrength.aspx#2 |accessdate=2 March 2012}}</ref>  
+
'''అమ్రావతి విమానాశ్రయం ''' లేదా '''బెలోరా విమానాశ్రయం ''' [[మహారాష్ట్ర]] రాష్ట్రం లోని ఒక విమానాశ్రయము.ఇది అమ్రావతి పట్టణానికి దక్షిణాన 15 కిలోమీటర్ల దూరంలో బెలోరా వద్ద ఉంది.ఈ విమానాశ్రయం 74.86 హెక్టారులలో విస్తరించి ఉన్నది<ref>{{cite web |title=M.I.D.C. |url=http://midcindia.org/Pages/SectorialStrength.aspx#2 |accessdate=2 March 2012 |website= |archive-url=https://web.archive.org/web/20120328122747/http://www.midcindia.org/Pages/SectorialStrength.aspx#2 |archive-date=28 మార్చి 2012 |url-status=dead }}</ref>  
 
==నేపధ్యము==
 
==నేపధ్యము==
 
1992లో ప్రజాపనుల శాఖ ద్వారా ఈ విమానాశ్రయం నిర్మించబడినది, <ref>{{cite web |title=Airstrips in Maharashtra |url=http://www.mahapwd.com/statistics/airstrips.htm |publisher= Maharashtra Public Works Department |accessdate=3 February 2012 }}</ref>. తర్వాత [[m:en:Maharashtra Industrial Development Corporation|మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి]] (MIDC) కి 1997 ఆగస్టులో బదలాయించబడింది. చివరకు [[m:en:Maharashtra Airport Development Company|మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి]] (MADC) నియంత్రణలోకి వచ్చింది.
 
1992లో ప్రజాపనుల శాఖ ద్వారా ఈ విమానాశ్రయం నిర్మించబడినది, <ref>{{cite web |title=Airstrips in Maharashtra |url=http://www.mahapwd.com/statistics/airstrips.htm |publisher= Maharashtra Public Works Department |accessdate=3 February 2012 }}</ref>. తర్వాత [[m:en:Maharashtra Industrial Development Corporation|మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి]] (MIDC) కి 1997 ఆగస్టులో బదలాయించబడింది. చివరకు [[m:en:Maharashtra Airport Development Company|మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి]] (MADC) నియంత్రణలోకి వచ్చింది.
Line 55: Line 55:
  
 
==బయటి లంకెలు==
 
==బయటి లంకెలు==
*MADC వెబ్సైటు లో [http://www.madcindia.org/amravati.html అమ్రావతి విమానాశ్రయం]
+
*MADC వెబ్సైటు లో [https://web.archive.org/web/20111118163624/http://www.madcindia.org/amravati.html అమ్రావతి విమానాశ్రయం]
 
{{మహారాష్ట్ర విమానాశ్రయాలు}}
 
{{మహారాష్ట్ర విమానాశ్రయాలు}}
  

Latest revision as of 07:44, 7 January 2020

అమ్రావతి విమానాశ్రయం
अमरावती विमानतळ
సంగ్రహము
విమానాశ్రయ రకంప్రభుత్వ
యజమానిమహారాష్ట్ర ప్రభుత్వము
కార్యనిర్వాహకత్వంమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి
సేవలుఅమ్రావతి
ప్రదేశంబెలోరా, మహారాష్ట్ర, భారత్
ఎత్తు AMSL1 ft / 343 m
అక్షాంశరేఖాంశాలు20°48′48″N 77°43′04″E / 20.81333°N 77.71778°E / 20.81333; 77.71778
పటం
అమ్రావతి విమానాశ్రయం is located in Maharashtra
అమ్రావతి విమానాశ్రయం
అమ్రావతి విమానాశ్రయం is located in India
అమ్రావతి విమానాశ్రయం
అమ్రావతి విమానాశ్రయం ప్రదేశం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
08/26 4,500 1

అమ్రావతి విమానాశ్రయం లేదా బెలోరా విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రం లోని ఒక విమానాశ్రయము.ఇది అమ్రావతి పట్టణానికి దక్షిణాన 15 కిలోమీటర్ల దూరంలో బెలోరా వద్ద ఉంది.ఈ విమానాశ్రయం 74.86 హెక్టారులలో విస్తరించి ఉన్నది[1]

నేపధ్యము

1992లో ప్రజాపనుల శాఖ ద్వారా ఈ విమానాశ్రయం నిర్మించబడినది, [2]. తర్వాత మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి (MIDC) కి 1997 ఆగస్టులో బదలాయించబడింది. చివరకు మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి (MADC) నియంత్రణలోకి వచ్చింది.

ఇవికూడా చూడండి

ప్రస్తుత స్థితి

ప్రస్తుతము ఈ విమానాశ్రయంలో ఎలాంటి వైమానిక సేవలు లభించుట లేదు.

మూలాలు

  1. "M.I.D.C." Archived from the original on 28 మార్చి 2012. Retrieved 2 March 2012.
  2. "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Retrieved 3 February 2012.

బయటి లంకెలు