"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అమ్రావతి విమానాశ్రయం

From tewiki
Jump to navigation Jump to search
అమ్రావతి విమానాశ్రయం
अमरावती विमानतळ
సంగ్రహము
విమానాశ్రయ రకంప్రభుత్వ
యజమానిమహారాష్ట్ర ప్రభుత్వము
కార్యనిర్వాహకత్వంమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి
సేవలుఅమ్రావతి
ప్రదేశంబెలోరా, మహారాష్ట్ర, భారత్
ఎత్తు AMSL1 ft / 343 m
అక్షాంశరేఖాంశాలు20°48′48″N 77°43′04″E / 20.81333°N 77.71778°E / 20.81333; 77.71778
పటం
Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/India Maharashtra" does not exist.అమ్రావతి విమానాశ్రయం ప్రదేశం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
08/26 4,500 1

అమ్రావతి విమానాశ్రయం లేదా బెలోరా విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రం లోని ఒక విమానాశ్రయము.ఇది అమ్రావతి పట్టణానికి దక్షిణాన 15 కిలోమీటర్ల దూరంలో బెలోరా వద్ద ఉంది.ఈ విమానాశ్రయం 74.86 హెక్టారులలో విస్తరించి ఉన్నది[1]

నేపధ్యము

1992లో ప్రజాపనుల శాఖ ద్వారా ఈ విమానాశ్రయం నిర్మించబడినది, [2]. తర్వాత మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి (MIDC) కి 1997 ఆగస్టులో బదలాయించబడింది. చివరకు మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి (MADC) నియంత్రణలోకి వచ్చింది.

ఇవికూడా చూడండి

ప్రస్తుత స్థితి

ప్రస్తుతము ఈ విమానాశ్రయంలో ఎలాంటి వైమానిక సేవలు లభించుట లేదు.

మూలాలు

  1. "M.I.D.C." Archived from the original on 28 మార్చి 2012. Retrieved 2 March 2012. Check date values in: |archive-date= (help)
  2. "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Retrieved 3 February 2012.

బయటి లంకెలు