"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అమ్రేలి లోకసభ నియోజకవర్గం

From tewiki
Revision as of 06:22, 10 March 2013 by imported>Addbot (Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3765227 (translate me))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

అమ్రేలి లోకసభ నియోజకవర్గం (గుజరాతి: અમરેલી લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుంచి ఈ లోకసభకు జరిగిన 14 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్, కాంగ్రెస్-ఐ కలిసి 8 సార్లు, భారతీయ జనతా పార్టీ 5 సార్లు విజయం సాధించగా ఒక్కసారి జనతాదళ్ గెలుపొందినది.

అసెంబ్లీ సెగ్మెంట్లు

ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి

 • ధారి
 • అమ్రేలి
 • లాతి
 • సవార్‌కుండ్లా
 • రాజులా
 • మహువా
 • గరియాంధర్

విజయం సాధించిన సభ్యులు

 • 1957: జయాబెన్ షా (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1962: జయాబెన్ షా (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1967: జయాబెన్ షా (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1971: జీవ్‌రాజ్ మెహతా (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1977: ద్వారకదాస్ పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1980: నవీన్ చంద్ర రావని (కాంగ్రెస్-ఐ)
 • 1984: నవీన్ చంద్ర రావని (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1989: మనూభాయ్ కొటాడియా (జనతాదళ్)
 • 1991: దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
 • 1996:దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
 • 1998: దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
 • 1999: దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
 • 2004: విర్జిభాయ్ థుమ్మర్ (భారత జాతీయ కాంగ్రెస్)
 • 2009: నరన్‍భాయ్ కచాడియా (భారతీయ జనతా పార్టీ)

ఇవి కూడా చూడండి

మూలాలు