Difference between revisions of "అష్ట దిక్కులు"

From tewiki
Jump to navigation Jump to search
imported>Pranayraj1985
 
imported>యర్రా రామారావు
 
Line 1: Line 1:
 
{{విస్తరణ}}
 
{{విస్తరణ}}
పశ్చిమ దేశాల్లోలా కాకుండా .. భారతీయులు.. అందునా తెలుగు ప్రజలు ఏ అంశాన్నైనా అష్టదిక్కులతో ముడి పెడతారు. తూర్పు, పడమర(పశ్చిమ), దక్షిణ, ఉత్తర అనే నలు దిక్కులతో పాటుగా.. ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం అని ఈ దిక్కుల మధ్య భాగాలుగా చెప్తారు. వీటికి ఒక్కో అధిపతిగా కొందరు దేవుళ్ళని చెప్పుకంటారు. వారిని [[దిక్పాలకులు]] అంటారు అంటే దిక్కులను పాలించే వారు అని అర్ధము. వారి దైనందిక జీవితాల్లో ఈ అష్ట దిక్కులకి తగిన ప్రాధాన్యాన్నీ కల్పించారు. వాస్తు, జ్యోతిష్యం, దైవ కార్యక్రమాల్లోనూ వీటి ప్రస్తావన ఉంటుంది.
+
పశ్చిమ దేశాల్లోలా కాకుండా .. భారతీయులు.. అందునా తెలుగు ప్రజలు ఏ అంశాన్నైనా అష్టదిక్కులతో ముడి పెడతారు. తూర్పు, పడమర (పశ్చిమ), దక్షిణ, ఉత్తర అనే నలు దిక్కులతో పాటుగా.. ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం అని ఈ దిక్కుల మధ్య భాగాలుగా చెప్తారు. వీటికి ఒక్కో అధిపతిగా కొందరు దేవుళ్ళని చెప్పుకుంటారు. వారిని [[దిక్పాలకులు]] అంటారు. అంటే దిక్కులను పాలించే వారు అని అర్ధం. వారి దైనందిక జీవితాల్లో ఈ అష్ట దిక్కులకి తగిన ప్రాధాన్యాన్నీ కల్పించారు. [[వాస్తు శాస్త్రం|వాస్తు]], [[జ్యోతిషం|జ్యోతిష్యం]], దైవ కార్యక్రమాల్లోనూ వీటి ప్రస్తావన ఉంటుంది.
  
*[[తూర్పు]]  - [[ఇంద్రుడు]] ఇతని వాహనము [[ఐరావతం]] . ఆయుధము [[వజ్రాయుధము]]. భార్య శశీదేవి. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని ఇతనిని పూజిస్తారు. ఇండ్లు కొనేవారు ఎక్కువగా ఈ దిక్కునే కోరుకుంటారు.
+
*[[తూర్పు]]  - [[ఇంద్రుడు]] - ఇతని వాహనం [[ఐరావతం]] . ఆయుధం [[వజ్రాయుధము]]. భార్య శచీదేవి. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని ఇతనిని పూజిస్తారు. ఇండ్లు కొనేవారు ఎక్కువగా ఈ దిక్కునే కోరుకుంటారు.
*[[ఆగ్నేయం]]  - [[అగ్ని]] అగ్ని దేవుడు. ఇతని వాహనము తగరము. భార్య స్వాహాదేవి. నివాసము తేజోపతి. ఆయుధము శక్తి ఆయుధము.
+
*[[ఆగ్నేయం]]  - [[అగ్ని]] - అగ్ని దేవుడు. ఇతని వాహనం టగరు (పొట్టేలు). భార్య స్వాహాదేవి. నివాసం తేజోపతి. ఆయుధం శక్తి ఆయుధం.
*[[దక్షిణం]]  - [[యముడు]] యమ ధర్మ రాజు. ఇతని వాహనము దున్నపోతు. భార్య శ్యామలాదేవి. నివాసము సంయంపురం. ఆయుధము దండకం
+
*[[దక్షిణం]]  - [[యముడు]] - యమ ధర్మ రాజు. ఇతని వాహనం దున్నపోతు. భార్య శ్యామలాదేవి. నివాసం సంయమినీపురం. ఆయుధం దండం.
*[[నైఋతి]]  - [[నిరృతి]].భార్య దీర్ఘాదేవి. ఇతని వాహనము [[గుర్రము]]. నివాసము కృష్టాంగన. ఆయుధము కుంతన.
+
*[[నైఋతి]]  - [[నిరృతి]] - భార్య దీర్ఘాదేవి. ఇతని వాహనం [[కాకి]]. నివాసం కృష్టాంగన. ఆయుధం కుంతం.
*[[పడమర]] (పశ్చిమం) - [[వరుణుడు]] భార్య కాళికా దేవి. ఇతని వాహనము మొసలి. ఆయుధము పాశం.
+
*[[పడమర]] (పశ్చిమం) - [[వరుణుడు]] భార్య కాళికా దేవి. ఇతని వాహనం మొసలి. ఆయుధం పాశం.
*[[వాయవ్యం]]  - [[వాయువు]] వాయుదేవుడు.భార్య [[అంజనాదేవి]]. ఇతని వాహనము [[లేడి]]. నివాసము సందవరం. ఆయుధము ధ్వజం.
+
*[[వాయవ్యం]]  - [[వాయుదేవుడు]] - వాయుదేవుడు.భార్య అంజనాదేవి. ఇతని వాహనం [[లేడి]]. నివాసం గంధవతి<ref>{{Cite book|title=అమరకోశము ( నామలింగానుశాసనము )|last=కోశము|first=అమర|publisher=వావిళ్ళ రామస్వామి శాస్త్రులు & సన్స్|year=1925|isbn=|location=Chennai, India|pages=}}</ref>. ఆయుధం ధ్వజం.
*[[ఉత్తరం]]  - [[కుబేరుడు]]. భార్య చిత్రరేఖాదేవి. ఆయుధము ఖడ్గం. ఇతని వాహనము నరుడు.
+
*[[ఉత్తరం]]  - [[కుబేరుడు]]. భార్య చిత్రరేఖాదేవి. ఆయుధం ఖడ్గం. ఇతని వాహనం నరుడు.
*[[ఈశాన్యం]]  - [[ఈశ్వరుడు]]భార్య [[పార్వతి]]. ఇతని వాహనము [[నంది]]. ఆయుధము [[త్రిశూలం]].
+
*[[ఈశాన్యం]]  - ఈశ్వరుడు - భార్య [[పార్వతి]]. ఇతని వాహనం [[నంది]]. ఆయుధం [[త్రిశూలం]].
  
 +
== ఇవికూడా చూడండి ==
 +
* [[అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు]]
  
చూడు: [[అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు]] [[http://te.wikipedia.org/wiki/అష్టదిక్కులు_-_దిక్పాలకులు_-_పట్టణాలు]]
+
== మూలాలు ==
 +
{{మూలాలజాబితా}}
 +
 
 +
== వెలుపలి లంకెలు ==
 
[[వర్గం:దిక్కులు]]
 
[[వర్గం:దిక్కులు]]
 
[[వర్గం:సంఖ్యానుగుణ వ్యాసములు]]
 
[[వర్గం:సంఖ్యానుగుణ వ్యాసములు]]

Latest revision as of 20:39, 18 August 2020

పశ్చిమ దేశాల్లోలా కాకుండా .. భారతీయులు.. అందునా తెలుగు ప్రజలు ఏ అంశాన్నైనా అష్టదిక్కులతో ముడి పెడతారు. తూర్పు, పడమర (పశ్చిమ), దక్షిణ, ఉత్తర అనే నలు దిక్కులతో పాటుగా.. ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం అని ఈ దిక్కుల మధ్య భాగాలుగా చెప్తారు. వీటికి ఒక్కో అధిపతిగా కొందరు దేవుళ్ళని చెప్పుకుంటారు. వారిని దిక్పాలకులు అంటారు. అంటే దిక్కులను పాలించే వారు అని అర్ధం. వారి దైనందిక జీవితాల్లో ఈ అష్ట దిక్కులకి తగిన ప్రాధాన్యాన్నీ కల్పించారు. వాస్తు, జ్యోతిష్యం, దైవ కార్యక్రమాల్లోనూ వీటి ప్రస్తావన ఉంటుంది.

ఇవికూడా చూడండి

మూలాలు

  1. కోశము, అమర (1925). అమరకోశము ( నామలింగానుశాసనము ). Chennai, India: వావిళ్ళ రామస్వామి శాస్త్రులు & సన్స్.

వెలుపలి లంకెలు