అష్ట దిక్కులు

From tewiki
Revision as of 23:08, 7 November 2018 by imported>Pranayraj1985 (link ఐరావతము using Find link)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

పశ్చిమ దేశాల్లోలా కాకుండా .. భారతీయులు.. అందునా తెలుగు ప్రజలు ఏ అంశాన్నైనా అష్టదిక్కులతో ముడి పెడతారు. తూర్పు, పడమర(పశ్చిమ), దక్షిణ, ఉత్తర అనే నలు దిక్కులతో పాటుగా.. ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం అని ఈ దిక్కుల మధ్య భాగాలుగా చెప్తారు. వీటికి ఒక్కో అధిపతిగా కొందరు దేవుళ్ళని చెప్పుకంటారు. వారిని దిక్పాలకులు అంటారు అంటే దిక్కులను పాలించే వారు అని అర్ధము. వారి దైనందిక జీవితాల్లో ఈ అష్ట దిక్కులకి తగిన ప్రాధాన్యాన్నీ కల్పించారు. వాస్తు, జ్యోతిష్యం, దైవ కార్యక్రమాల్లోనూ వీటి ప్రస్తావన ఉంటుంది.


చూడు: అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు [[1]]