"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి పుస్తకాలు

From tewiki
Revision as of 16:19, 1 April 2020 by imported>రహ్మానుద్దీన్ (బాటు : అనాధ పేజీ, మూసను చేర్చండి)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
260px
గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.శ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 - 300
బృహత్పలాయనులు 300 - 350
ఆనందగోత్రికులు 295 - 620
శాలంకాయనులు 320 - 420
విష్ణుకుండినులు 375 - 555
పల్లవులు 400 - 550
పూర్వమధ్య యుగము 650 - 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 - 1076
పూర్వగాంగులు 498 - 894
చాళుక్య చోళులు 980 - 1076
కాకతీయులు 750 - 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320 - 1565
ముసునూరి కమ్మ నాయకులు 1149 - 1868
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368 - 1461
కొండవీటి రెడ్డి రాజులు 1324 - 1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395 - 1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336 - 1565
ఆధునిక యుగము 1540 – 1956
అరవీటి వంశము 1572 - 1680
పెమ్మసాని కమ్మ నాయకులు 1423 - 1740
కుతుబ్ షాహీ యుగము 1518 - 1687
వాసిరెడ్డి కమ్మ నాయకులు 1314 - 1816
నిజాము రాజ్యము 1742-1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800 - 1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912-1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948-1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953-1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956-2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు

తెలుగులో

చరిత్ర

 1. డాక్టర్ బి.యస్.యల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ - 1994, 1996, 1997, 2000, 2003
 2. ఈశ్వర దత్తు - ప్రాచీనాంధ్ర చారిత్రిక భూగోళం
 3. ఆదిరాజు వీరభద్రరావు - ప్రాచీన ఆంధ్ర నగరములు - 1933 - (విజ్ఞాన చంద్రికా గ్రంథమాల) - [1]
 4. మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యాసాలు - ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము - [2]
 5. చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్రము - (1910లో ముద్రితము) - [3] [4]
 6. మాగంటి బాపినీడు సంపాదకత్వంలో - ఆంధ్ర సర్వస్వము - [5]
 7. వెంకటరమణయ్య - విష్ణుకుండినులు -
 8. జి. పరబ్రహ్మశాస్త్రి - తెలుగు శాసనాలు - 1975 - ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ - [6]
 9. రఘునాథరావు

సంస్కృతి, శిల్పం

 1. సురవరం ప్రతాపరెడ్డి - ఆంధ్రుల సాంఘిక చరిత్ర -
 2. డి. సుబ్రహ్మణ్యరెడ్డి - ఆంధ్ర గుహాలయాలు - [7]
 3. శేషాద్రి రమణ కవులు - ఆంధ్ర వీరులు 1929 - [8]
 4. ఖండవల్లి లక్ష్మీరంజనం - ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

మతము

 1. డాక్టర్ బి.యస్.యల్. హనుమంతరావు - బౌద్ధము ఆంధ్రము - 1995 - తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ - [9]

సాహిత్యము

 1. కందుకూరి వీరేశలింగం - ఆంధ్ర కవుల చరిత్రము - [10]
 2. ఆరుద్ర - సమగ్ర ఆంధ్ర సాహిత్యం -
 3. కాళ్ళకూరు వెంకట నారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము - 1936 - [11]
 4. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - ఆఁధ్ర రచయితలు - 1940 - [12]
 5. డా. దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - 1958, 1961 - ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య పరిషత్తు

ఆంగ్లంలో

చరిత్ర

 1. Blambal - Federations of South India
 2. Krishna RAo B.V. - The EAstern Chalukyas
 3. Ramesan - Studies in Midieval Deccan
 4. Ramesh - Chalukyas of Vatapi
 5. Sastri, K.A.N. The Cholas
 6. Venkataramanaiah, N. - The Eastern Chalukyas of Vengi
 7. Venkataramanaiah, N. - TheChalukyas of Vemulavada

సంస్కృతి

మతము

 1. Hanumantha Rao B.S.L. - Religion in Andhra

సాహిత్యము