"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆచరణాదేశక వర్గం

From tewiki
Revision as of 10:08, 24 May 2014 by imported>Rajasekhar1961 (వర్గం:కమ్యూనిజం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

రాజకీయ పక్షాలలో, ముఖ్యం గా కమ్యూనిజం ఆశయాలు పాటించే పార్టీలలో సంస్థాగత మైన నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే విభాగాన్ని ఆచరణాదేశక వర్గం లేదా పోలిట్ బ్యూరో (Politburo) అంటారు. ఈ విభాగ అధ్యక్ష పదవిని సర్వ కార్యదర్శి (General Secretary) అని వ్యవహరిస్తారు. ఈ వ్యక్తి పార్టీ మొత్తంమీద అధికారాలు కలిగి, గమనాన్ని నిర్దేశించగలుగుతాడు.