"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆచరణాదేశక వర్గం

From tewiki
Jump to navigation Jump to search

రాజకీయ పక్షాలలో, ముఖ్యం గా కమ్యూనిజం ఆశయాలు పాటించే పార్టీలలో సంస్థాగత మైన నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే విభాగాన్ని ఆచరణాదేశక వర్గం లేదా పోలిట్ బ్యూరో (Politburo) అంటారు. ఈ విభాగ అధ్యక్ష పదవిని సర్వ కార్యదర్శి (General Secretary) అని వ్యవహరిస్తారు. ఈ వ్యక్తి పార్టీ మొత్తంమీద అధికారాలు కలిగి, గమనాన్ని నిర్దేశించగలుగుతాడు.