"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Difference between revisions of "ఆరోగ్యానికి ముల్లంగి"

From tewiki
Jump to navigation Jump to search
m
m
Line 14: Line 14:
 
==ముగింపు==
 
==ముగింపు==
 
ఎన్నో అమూల్యమైన ఔషధ గుణాలు ముల్లంగి కి ఉన్నాయి. అందుకని ప్రతి దినం ఒక చిన్న ముల్లంగి మొక్క తినడం వల్ల సర్వరోగాలు నివారింపబడతాయి.<ref>{{Cite web|url=https://te.m.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BF|title=ముల్లంగి తెవికీ|last=|first=|date=|website=Tewiki|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref>
 
 +
 +
== మూలాలు ==
 
[[వర్గం:ఔషధాలు]]
 
[[వర్గం:ఔషధాలు]]
 
[[వర్గం:ఆరోగ్యం]]
 
[[వర్గం:ఆరోగ్యం]]
 
[[వర్గం:మందులు]]
 
[[వర్గం:మందులు]]
 
[[వర్గం:వ్యాధులు]]
 
[[వర్గం:వ్యాధులు]]
 +
<references />

Revision as of 13:28, 2 April 2021

ముల్లంగి విననివారు ఉండరు. దొరకని ప్రదేశమూ ఉండదు. ముల్లంగి ఒక అమూల్యమైన ఔషధం. ముల్లంగి మనకి కొన్ని లక్షలరూపాయలను ఆస్పత్రి పాలు కాకుండా కాపాడుతుంది. పచ్చకామెర్లు, మూత్రపిండాల వ్యాధులకి, మధుమేహం ఇలా ఎన్నో భయంకర వ్యాధులనుండి సాధారణ దగ్గు, జలుబులను చిటికలో తగ్గించే ఔషధం.[1]

కామెర్లు

ముల్లంగి రసం, పంచదార, తేనె – మూడూ సమపాళ్ళల్లో కలిపి పచ్చకామెర్లవాళ్ళకి ఇస్తే పది రోజులలో కామెర్లు తగ్గుతాయి.

నులిపురుగులు

చిన్నపిల్లలకి రెండు చెంచాల ముల్లంగి రసం ఇస్తే కడుపులో నులుపురుగులు మాయమౌతాయి.

మూత్ర పిండాల వ్యాధులు

మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు ఒక చెంచా ముల్లంగి రసం, అర చెంచా ఉలవల రసం, అర చెంచా మెంతుల పిండిని కలిపి ప్రతి దినం త్రాగడం వల్ల ఆ రాళ్ళు కరిగిపోతాయి.

ఆడవాళ్ళకి మూత్ర నాళి జబ్బులకి ఒక కప్పు ముల్లంగి రసం, పంచదార వేసి రోజుకి 5, 6 గ్లాసులు తాగితే ఒక్క రోజులో తగ్గుతుంది

దగ్గు

మూడు చెంచాల ముల్లంగి రసం, తేనెతో కలిపి ఇచ్చినట్లయితే దగ్గు తగ్గుతుంది.

తేలు కాటుకు

తేలు కుట్టిన చోట ముల్లంగి ముక్కకి ఉప్పు రాసి దానితో రుద్దితే ఆ ప్రాంతంలో రక్తం విషమయం కాకుండా కాపాడుతుంది

ముగింపు

ఎన్నో అమూల్యమైన ఔషధ గుణాలు ముల్లంగి కి ఉన్నాయి. అందుకని ప్రతి దినం ఒక చిన్న ముల్లంగి మొక్క తినడం వల్ల సర్వరోగాలు నివారింపబడతాయి.[2]

మూలాలు

  1. "లోకహితం సామాజిక సాంస్కృతిక మాస పత్రిక". 2021 జనవరి.
  2. "ముల్లంగి తెవికీ". Tewiki.