"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉందానగర్

From tewiki
Revision as of 21:29, 27 January 2019 by imported>యర్రా రామారావు (వర్గం:హైదరాబాదు రైల్వే స్టేషన్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ఉందానగర్ హైదరాబాదు మహానగరానికి దగ్గరలో ఉన్న నివాస ప్రాంతము. ఇది హైదరాబాదు-బెంగుళూరు జాతీయ రహదారిపై , రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయమునకు దగ్గరలో కలదు. ఇది కాచి గూడ - బెంగళూరు రైలు మార్గములో కాచి గూడకు సమీపములో ఒక రైల్వేస్టేషను. ఇక్కడనుండి సికింద్రాబాదు, ఫలక్ నుమా ప్రాంతాలకు యమ్.యమ్.టి.యస్ సదుపాయము ఉన్నది.