కండలేరు

From tewiki
Revision as of 07:00, 27 September 2019 by imported>ChaduvariAWBNew (→‎top: AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

"కండలేరు" నెల్లూరు జిల్లా రాపూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 524 408., ఎస్.టి.డి.కోడ్ = 08621.

కండలేరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం రాపూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 514408
ఎస్.టి.డి కోడ్ 08621

గ్రామ విశేషాలు

  • ఇక్కడ కండలేరు ప్రాజెక్టు ఉన్నది.
  • కండలేరు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 9వ చదువుచున్న శ్రావణి అను విద్యార్ధిని, ఇటీవల రాజస్థాన్ లోని జోధపూర్ లో జరిగిన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలలో, అద్భుత ప్రతిభ కనబరచి, పలువురి మెప్పు పొందినది. [1]

మూలాలు, వెలుపలి లింకులు

[1] ఈనాడు నెల్లూరు, 19 నవంబరు, 2013. 3వ పేజీ