"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Difference between revisions of "కారణజన్ముడు"

From tewiki
Jump to navigation Jump to search
imported>ChaduvariAWBNew
m (+{{Authority control}})
 
imported>InternetArchiveBot
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
Line 27: Line 27:
  
 
==బయటి లింకులు==
 
==బయటి లింకులు==
*[http://www.andhrabhoomi.net/content/appayya అప్పయ్య దీక్షితులు కారణజన్ముడు]
+
*[http://www.andhrabhoomi.net/content/appayya అప్పయ్య దీక్షితులు కారణజన్ముడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
  
 
{{Authority control}}
 
{{Authority control}}
  
 
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]
 
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]

Latest revision as of 05:35, 14 January 2020

దుర్మార్గం, ఆరాచకం ప్రబలినప్పుడు వాటిని అణచడానికి ధర్మ సంస్థాపన కొరకై లేక అనేక మందికి మంచి అనే పని చేయడానికై సమాజ సేవ చేయడానికై ఇలా అనేక మంచి కార్యాలు చేయడానికి పుట్టిన లేక అవతరించిన వారిని కారణజన్ముడు అంటారు.

సిద్ధార్దుడు

గౌతమ బుద్ధుడు

హరిశ్చంద్రుడు

ఇతను సత్యం కోసం ఎన్ని కష్టాలు పడైనా సత్యాన్ని కాపాడాలని లోకానికి చెప్పిన వ్యక్తిగా చరిత్రలో సత్య హరిశ్చంద్రుడుగా పేరుగాంచాడు.

రాముడు

తండ్రి మాట జటదాటని వ్యక్తిగా ఇచ్చిన మాట కోసం కట్టుబడాలని కొన్ని అనివార్యకారణాలవలన తన భార్య సీతకు దూరమైనప్పటికి మనసులో ఆమెనె తలచుకుంటూ సీతామనోభిరాముడైనాడు. ఒక వ్యక్తి కుటుంబంతోగాని సమాజంలోగాని ఎలా ఆదర్శంగా బతకాలో నేర్పించి శ్రీరాముడుగా ఖ్యాతి గడించాడు.

కృష్ణుడు

శ్రీకృష్ణుడు

గాంధీ

మహాత్మాగాంధీ

అన్నమయ్య

అన్నమయ్య

వివేకానందుడు

వివేకానందుడు

ఇవి కూడా చూడండి

కారణం

కారణశాస్త్రం

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).