కిక్ 2 (2015 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
కిక్ 2
దర్శకత్వంసురేందర్ రెడ్డి
నిర్మాతనందమూరి కళ్యాణ్ రామ్
రచనవక్కంతం వంశీ
నటులురవితేజ
రకుల్ ప్రీత్ సింగ్
రవి కిషన్
వ్యాఖ్యానంసునీల్
సంగీతంఎస్.ఎస్. తమన్
ఛాయాగ్రహణంమనోజ్ పరమహంస
కూర్పుగౌతం రాజ్
నిర్మాణ సంస్థ
పంపిణీదారుక్లాసిక్ ఎంటర్టైన్మెంట్
(ఓవర్సీస్)
విడుదల
2015 ఆగస్టు 21 (2015-08-21)
నిడివి
161 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
ఖర్చు40 crore
బాక్సాఫీసుest. 43.5 crore[1]

కిక్ 2 2015 యాక్షన్ కామెడీ నేపథ్యంలో వచ్చిన తెలుగు చలనచిత్రం. వక్కంతం వంశీ అందించిన కథని సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ సినిమాలో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, రవి కిషన్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని ఎన్ఠీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా, ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రం 21 ఆగస్టు 2015 న విడుదలయ్యింది.[2][3]

నటీనటులు

పాటల పట్టిక

ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్ర సంగీతాన్ని 2015 మే 9న జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా విడుదల చేశారు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "మమ్మీ"  బాంబే భోలే 3:46
2. "నువ్వే నువ్వే"  జోనిత గాంధి, ఎస్.ఎస్. తమన్ 4:13
3. "జెండా పై కపిరాజు"  దివ్య కుమార్, జోనిత గాంధి, రాహుల్ నంబియార్, దీపక్ నివాస్, హనుమంత్ రావు 4:57
4. "మస్తానీ మస్తానీ"  దీపక్, మాన్సీ 4:26
5. "టెంపుల్ సాంగ్"  నివాస్, రాహుల్ నంబియార్, సంజన, మోనీషా 2:04
6. "కిక్"  సింహా, స్పూర్తి 3:49
23:12


మూలాలు

  1. "Box Office Collection: 'Srimanthudu' Has Edge over 'Kick 2', 'Baahubali' (Bahubali)". International Business Times. 4 September 2015. Archived from the original on 4 September 2015. Retrieved 1 August 2019.
  2. "'Kick 2' total box office collection: Ravi Teja-Rakul Preet starrer turns out to be a big debacle". International Business Times. 25 September 2015. Retrieved 7 August 2019.
  3. "Tollywood 2015: Top 10 (hit/blockbuster) highest grossing Telugu movies at US box office". International Business Times. 16 December 2015. Retrieved 7 August 2019.