కూడేరు మండలం

From tewiki
Jump to navigation Jump to search
కూడేరు
—  మండలం  —
అనంతపురం పటములో కూడేరు మండలం స్థానం
కూడేరు is located in Andhra Pradesh
కూడేరు
కూడేరు
ఆంధ్రప్రదేశ్ పటంలో కూడేరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°44′00″N 77°26′00″E / 14.7333°N 77.4333°E / 14.7333; 77.4333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రం కూడేరు
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 35,819
 - పురుషులు 18,407
 - స్త్రీలు 17,412
అక్షరాస్యత (2001)
 - మొత్తం 51.78%
 - పురుషులు 63.15%
 - స్త్రీలు 39.81%
పిన్‌కోడ్ 515711

కూడేరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.[1] [2]

<maplink>: The JSON content is not valid GeoJSON+simplestyle

మండలంలోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

 1. ఇప్పేరు
 2. ఉదిరిపికొండ
 3. కమ్మూరు
 4. కొర్రకోడు
 5. కలగళ్ల
 6. కూడేరు
 7. గొటుకూరు
 8. చోళసముద్రం
 9. జయపురం
 10. తిమ్మాపురం
 11. బ్రాహ్మణపల్లి
 12. మరుట్ల
 13. యం.యం.హళ్లి

రెవిన్యూయేతర గ్రామాలు

 1. కరుట్లపల్లి
 2. కడదరకుంట

మూలాలు

 1. "మండలము | అనంతపురము జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము | భారతదేశం". Retrieved 2021-04-11.
 2. "Villages & Towns in Kudair Mandal of Anantapur, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-04-11.