కొట్టక్కి

From tewiki
Revision as of 15:34, 18 September 2019 by imported>ChaduvariAWBNew (→‎top: AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
కొట్టక్కి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం రామభద్రాపురం రామభద్రాపురం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 2,962
 - స్త్రీలు 3,117
 - గృహాల సంఖ్య 1,530
పిన్ కోడ్ 535 579
ఎస్.టి.డి కోడ్

కొట్టక్కి, విజయనగరం జిల్లా, రామభద్రాపురం మండలానికి చెందిన గ్రామము [1]

దేవాలయాలు

గ్రామంలో మూడు దేవాలయాలు మరియు ఒక మసీదు, ఒక చర్చి ఉన్నాయి.

దేవాలయాలు

  1. శ్రీ భీమలింగేశ్వర దేవాలయం
  2. రామాలయం
  3. షిరిడి సాయిబాబా మందిరం

విద్యా సౌకర్యాలు

గ్రామంలో మొత్తం ఆరు పాఠశాలలున్నాయి. రెండు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా ప్రాథమిక విద్యా కేంద్రము, సరస్వతీ శిశు మందిర్ మరియు ఒక అంగన్‌వాడీ పాఠశాల ఉన్నాయి.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 6,079 - పురుషుల సంఖ్య 2,962 - స్త్రీల సంఖ్య 3,117 - గృహాల సంఖ్య 1,530

మూలాలు