కొప్పెరపాలెం

From tewiki
Revision as of 21:34, 24 September 2020 by 2409:4070:4e1b:6c5e:a76e:6e2b:b807:1e12 (talk) (→‎గ్రామంలోని విద్యా సౌకర్యాలు: లింకులు చేర్చబడ్డాయి)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


కొప్పెరపాలెం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

కొప్పెరపాలెం, ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్:523 302. ఎస్.టి.డి.కోడ్: 08404.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

తంగెడుమల్లి 3 కి.మీ, సజ్జాపురం 3 కి.మీ, చవటపాలెం 4 కి.మీ, తంగెడుమల్లి 4 కి.మీ, పత్తెపురం 4 కి.మీ.

సమీప మండలాలు

దక్షణాన బల్లికురవ మండలం, తూర్పున మార్టూరు మండలం, తూర్పున చిలకలూరిపేట మండలం, ఉత్తరాన రొంపిచెర్ల మండలం.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల. కలదు 8వ తరగతి వరకు గ్రామంలో సౌకర్యం కలదు.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

శుద్ధజలకేంద్రం:- గ్రామంలోని పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని, 2015, మార్చి-2వ తేదీ నాడు ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా శుద్ధిచేసిన 20 లీటర్ల నీటిని 4 రూపాయలకే అందించెదరు. [3]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కోట స్వప్న, 244 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,517 - పురుషుల సంఖ్య 1,261 - స్త్రీల సంఖ్య 1,256 - గృహాల సంఖ్య 629;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,306. ఇందులో పురుషుల సంఖ్య 1,151, మహిళల సంఖ్య 1,155, గ్రామంలో నివాస గృహాలు 543 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 796 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013, జూలై-27; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, మార్చి-3; 1వపేజీ.