"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
గద్వాల్ శాసన సభ్యులు కృష్ణమోహన్ రెడ్డి
Revision as of 08:38, 4 August 2020 by 10.4.21.75 (talk)
2019 శాసన సభ ఎన్నికలలో గద్వాల నుండి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి అయిన D.K.అరుణ ను ఓడించారు
అయన వయస్సు 51 సంవత్సరాలు. కృష్ణ మోహన్ రెడ్డి గారు గద్వాల్ నుండి మొదటిసారి శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన బండ్లా కృష్ణ మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఎన్నికైన ఇద్దరు శాసన సభ్యులలో ఈయన ఒకరు.