Open main menu

గలిజెరుగుళ్ల

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

బసినెపల్లి 9 కి.మీ, j.c.అగ్రహారం 13 కి.మీ, తాటిచెర్ల 13 కి.మీ, పిట్టికాయగుళ్ల 14 కి.మీ, వెదుల్లచెరువు 14 కి.మీ.

సమీప మండలాలు

తూర్పున వెలిగండ్ల మండలం, ఉత్తరాన బెస్తవారిపేట మండలం, పడమరన రాచర్ల మండలం, ఉత్తరాన కంభం మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో కోనపల్లె, నారువానిపల్లె, శింగరపల్లె, హనుమాయిపల్లె తదితర గ్రామాలనుండి 400 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. [4]
  2. బి. సి. బాలుర వసతిగృహం.

గ్రామంలో మౌలిక వసతులు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- ఈ కేంద్రం పరిధిలో బాలేశ్వరపురం గ్రామం గూడా ఉంది.

గ్రామానికి సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కె.వి.కొండయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 4,490 - పురుషుల సంఖ్య 2,388 - స్త్రీల సంఖ్య 2,102 - గృహాల సంఖ్య 1,129

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,492.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,319, మహిళల సంఖ్య 2,173, గ్రామంలో నివాస గృహాలు 1,012 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,512 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

వెలుపలి లింకులు

[3] ఈనాడు ప్రకాశం; 2014, అక్టోబరు-29; 14వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2016, జనవరి-4; 5వపేజీ.