గురజాడ

From tewiki
Revision as of 17:31, 14 July 2020 by imported>Arjunaraocbot (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
Jump to navigation Jump to search
గురజాడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 965
 - స్త్రీలు 1,005
 - గృహాల సంఖ్య 544
పిన్ కోడ్ 521256
ఎస్.టి.డి కోడ్ 08676

ఈ వ్యాసం కృష్ణా జిల్లాలోని గ్రామం గురించి. ఇదే పేరుగల ఇంటిపేరు గురజాడ (ఇంటి పేరు) ఉన్నది.

గురజాడ, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 256., ఎస్.టి.డి.కోడ్ = 08676.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పమిడిముక్కల మండలం

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో మంటాడ, కపిలేశ్వరపురం, కురుమద్దాలి, ముల్లపూడి, గరికపర్రు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు,పమిడిముక్కల,పెదపారుపూడి

గ్రామానికి రవాణా సౌకర్యాలు

వుయ్యూరు, కలవపాముల నుండే రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 30 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలు

శ్రీ శాయి చైతన్య ఉన్నత పాఠశాల.

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

ఉర్దూ పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామంలో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, రాజులపాటి వెంకటరమణ సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

గ్రామంలో జంపాన వారి ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి ఆలయ నిర్మాణం ప్రారంభమైనది. [3] నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2017,ఆగస్టు10వతేదీ గురువారంనాడు యాగశాల అలంకరణ, అగ్నిమథనం చేసి అగ్నిదేవుడిని యాగశాలలో ప్రవేశం చేయించారు. 2017,ఆగస్టు-11వతేదీ శుక్రవారంనాడు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించెదరు. [5]

గ్రామంలోని ప్రధాన పంటలు

వరి, చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామంలో 2001 లో గురజాడ సర్వోదయ సేవాకేంద్రం అను స్వచ్ఛంద సేవాసంస్థను స్థాపించి నిరుపేదలకు పలు సామజిక కార్యక్రమాలద్వారా సేవలందించుచున్నారు. ఇంకనూ ప్రతి శనివారం వృద్ధులకు వైద్యసేవలందించుచున్నారు. ఈ సేవా కార్యక్రమానికి కొందరు దాతలుగూడా ఆర్థిక సహకారం అందించుచున్నారు. [2]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1890.[3] ఇందులో పురుషుల సంఖ్య 968, స్త్రీల సంఖ్య 922, గ్రామంలో నివాసగృహాలు 509 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 452 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,970 - పురుషుల సంఖ్య 965 - స్త్రీల సంఖ్య 1,005 - గృహాల సంఖ్య 544

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamidimukkala/Gurajada". Archived from the original on 27 జనవరి 2013. Retrieved 24 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-07.

వెలుపలి లంకెలు

[2] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-1; 23వపేజీ. [3] ఈనాడు అమరావతి/; 2017,జూన్-16; 14వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-3; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఆగస్టు-11; 2వపేజీ.