Difference between revisions of "గొడవ"

From tewiki
Jump to navigation Jump to search
imported>Nagarani Bethi
m (వర్గం:సాయాజీ షిండే నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
imported>ChaduvariAWBNew
m (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
Line 1: Line 1:
{{సినిమా
+
{{Infobox film
 
|name = గొడవ
 
|name = గొడవ
 
|year = 2007
 
|year = 2007
 
|image =  
 
|image =  
|starring = [[వైభవ్ రెడ్డి]], [[శ్రద్ధా ఆర్య]], [[అశ్విని]], [[బబ్లూ]], [[కన్నెగంటి బ్రహ్మానందం]], [[చలపతిరావు]], [[వేణు మాధవ్]], [[ఎమ్.ఎస్.నారాయణ]], [[సునీల్]], [[సాయాజీ షిండే]]
+
|starring = [[వైభవ్ రెడ్డి]], [[శ్రద్ధా ఆర్య]]
 
|story =  
 
|story =  
 
|screenplay =  
 
|screenplay =  
 
|director = [[ఎ. కోదండరామిరెడ్డి]]
 
|director = [[ఎ. కోదండరామిరెడ్డి]]
|dialogues =  
+
|writer = పరుచూరి సోదరులు {{small|(మాటలు)}}
 
|lyrics =  
 
|lyrics =  
|producer =  
+
|producer = ఎ. కోదండరామిరెడ్డి, ఎ. భారతి, సునీల్ రెడ్డి {{small|(సమర్పణ)}}
 
|distributor =  
 
|distributor =  
|release_date =  
+
|released = {{Film date|2007|12|07}}
|runtime =  
+
|runtime = 146 ని.
 
|language = తెలుగు  
 
|language = తెలుగు  
|music =  
+
|music = [[మణిశర్మ]]
 
|playback_singer =  
 
|playback_singer =  
 
|choreography =  
 
|choreography =  
|cinematography =  
+
|cinematography = దినేష్
|editing =  
+
|editing = మార్తాండ్ కె. వెంకటేష్
 
|production_company = [[కె.ఫిల్మ్స్]]
 
|production_company = [[కె.ఫిల్మ్స్]]
 
|awards =  
 
|awards =  
Line 24: Line 24:
 
|imdb_id =1116033
 
|imdb_id =1116033
 
}}
 
}}
 +
 +
'''గొడవ''' [[ఎ. కోదండరామిరెడ్డి]] దర్శకత్వంలో 2007లో విడుదలైన చిత్రం. ఇందులో వైభవ్, శ్రద్ధ ఆర్య ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు కోదండరామి రెడ్డి కొడుకు వైభవ్ నటుడిగా పరిచయమయ్యాడు. కథానాయిక శ్రద్ధ ఆర్యకు కూడా ఇది తెలుగులో తొలి చిత్రం. ఈ చిత్రాన్ని కోదండరామి రెడ్డి కుటుంబం కె. ఫిల్మ్స్ అనే పేరుతో నిర్మించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. దినేష్ కెమెరా బాధ్యతలు నిర్వహించగా, మార్తాండ్ కె. వెంకటేష్ కూర్పు బాధ్యతలు నిర్వహించాడు.
 +
 
==కథ==
 
==కథ==
 
==నటవర్గం==
 
==నటవర్గం==
 +
* [[వైభవ్ రెడ్డి]]
 +
* [[శ్రద్ధా ఆర్య]]
 +
* [[అశ్విని]]
 +
* [[బబ్లూ]]
 +
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
 +
* [[చలపతిరావు తమ్మారెడ్డి|చలపతిరావు]]
 +
* [[వేణు మాధవ్]]
 +
* [[ఎం. ఎస్. నారాయణ]]
 +
* [[సునీల్ (నటుడు)|సునీల్]]
 +
* [[సాయాజీ షిండే]]
 +
* [[జయప్రకాశ్ రెడ్డి]]
 +
* [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
 +
* [[ఢిల్లీ రాజేశ్వరి]]
 +
* [[ఎ. వి. ఎస్]]
 +
* [[రఘుబాబు]]
 +
* [[చిత్రం శ్రీను]]
 +
* [[కొణిదెల నాగేంద్రబాబు|నాగేంద్రబాబు]] (అతిథి పాత్ర)
 +
* జబీన్ ఖాన్ (ప్రత్యేక నృత్యం)
 +
 +
== నిర్మాణం ==
 +
ఈ చిత్ర కథానాయకుడు వైభవ్ అసలు పేరు సుమంత్. అక్కినేని వారసుడు సుమంత్ అప్పటికే పేరు తెచ్చుకున్న నటుడు కావడంతో కోదండ రామిరెడ్డి తన కుమారుడు తెరమీద కనిపించడం కోసం ఎంపిక చేసుకున్న పది పేర్లలో ఒకదానిని సూచించమని చిరంజీవిని అడిగాడు. చిరంజీవి వైభవ్ అనే పేరు సూచించాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/did-you-know/sumanth-reddy-is-actor-vaibhavs-real-name/articleshow/65993631.cms|title=Sumanth Reddy is actor Vaibhav’s real name|website=The Times of India}}</ref><ref>{{Cite web|url=http://idlebrain.com/news/2000march20/news280.html|title=Telugu cinema news - idlebrain.com|website=idlebrain.com}}</ref> ఈ సినిమా నిర్మాణం సెప్టెంబరు 2007 కి పూర్తయింది.<ref name="Audio">{{Cite web|url=http://www.idlebrain.com/news/functions/pressmeet-godava.html|title=Godava press meet - Telugu cinema - Vaibhav|website=www.idlebrain.com}}</ref>
 +
 
==సాంకేతికవర్గం==
 
==సాంకేతికవర్గం==
==బయటి లంకెలు==
+
* దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
 +
* మాటలు: [[పరుచూరి సోదరులు]]
 +
* కెమెరా: దినేష్
 +
* కూర్పు: [[మార్తాండ్ కె. వెంకటేష్]]
 +
 
 +
==మూలాలు==
 +
{{మూలాలజాబితా}}
  
 
[[వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు]]
 
[[వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు]]

Revision as of 11:20, 21 September 2020

గొడవ
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతఎ. కోదండరామిరెడ్డి, ఎ. భారతి, సునీల్ రెడ్డి (సమర్పణ)
రచనపరుచూరి సోదరులు (మాటలు)
నటులువైభవ్ రెడ్డి, శ్రద్ధా ఆర్య
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణందినేష్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
విడుదల
2007 డిసెంబరు 7 (2007-12-07)
నిడివి
146 ని.
భాషతెలుగు

గొడవ ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 2007లో విడుదలైన చిత్రం. ఇందులో వైభవ్, శ్రద్ధ ఆర్య ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు కోదండరామి రెడ్డి కొడుకు వైభవ్ నటుడిగా పరిచయమయ్యాడు. కథానాయిక శ్రద్ధ ఆర్యకు కూడా ఇది తెలుగులో తొలి చిత్రం. ఈ చిత్రాన్ని కోదండరామి రెడ్డి కుటుంబం కె. ఫిల్మ్స్ అనే పేరుతో నిర్మించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. దినేష్ కెమెరా బాధ్యతలు నిర్వహించగా, మార్తాండ్ కె. వెంకటేష్ కూర్పు బాధ్యతలు నిర్వహించాడు.

కథ

నటవర్గం

నిర్మాణం

ఈ చిత్ర కథానాయకుడు వైభవ్ అసలు పేరు సుమంత్. అక్కినేని వారసుడు సుమంత్ అప్పటికే పేరు తెచ్చుకున్న నటుడు కావడంతో కోదండ రామిరెడ్డి తన కుమారుడు తెరమీద కనిపించడం కోసం ఎంపిక చేసుకున్న పది పేర్లలో ఒకదానిని సూచించమని చిరంజీవిని అడిగాడు. చిరంజీవి వైభవ్ అనే పేరు సూచించాడు.[1][2] ఈ సినిమా నిర్మాణం సెప్టెంబరు 2007 కి పూర్తయింది.[3]

సాంకేతికవర్గం

మూలాలు

  1. "Sumanth Reddy is actor Vaibhav's real name". The Times of India.
  2. "Telugu cinema news - idlebrain.com". idlebrain.com.
  3. "Godava press meet - Telugu cinema - Vaibhav". www.idlebrain.com.