Open main menu

గౌరీ 2004, సెప్టెంబరు 3న విడుదలైన తెలుగు చలన చిత్రం. బివి రమణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్, ఛార్మీ కౌర్, నరేష్, కౌసల్య, అతుల్ కులకర్ణి, వేణుమాధవ్ ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1][2]

గౌరీ
దస్త్రం:Gowri Movie Poster.jpg
దర్శకత్వంబివి రమణ
నిర్మాతస్రవంతి రవికిషోర్
రచనబివి రమణ, మరుధూరి రాజా (మాటలు)
నటులుసుమంత్, ఛార్మీ కౌర్, నరేష్, కౌసల్య, అతుల్ కులకర్ణి, వేణుమాధవ్
సంగీతంకోటి
ఛాయాగ్రహణంహరి హనుమోలు
కూర్పుఎ. శ్రీకర ప్రసాద్
నిర్మాణ సంస్థ
స్రవంతి ఆర్ట్ మూవీస్
పంపిణీదారుస్రవంతి ఆర్ట్ మూవీస్
విడుదల
3 సెప్టెంబరు 2004
భాషతెలుగు

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "గౌరీ". telugu.filmibeat.com. Retrieved 15 April 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Gowri". www.idlebrain.com. Retrieved 15 April 2018.