చినఓబినేనిపల్లి

From tewiki
Jump to navigation Jump to search


చినఓబినేనిపల్లి
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

చినఓబినేనిపల్లి, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523370., ఎస్.టి.డి.కోడ్ = 08406.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ భౌగోళికం

సమీప మండలాలు

ఉత్తరాన కంభం మండలం, పడమరన రాచర్ల మండలం, తూర్పున తర్లుపాడు మండలం, పడమరన అర్ధవీడు మండలం.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దొడ్డి జ్యోతి, సర్పంచిగా, ఏకగ్రీవంగా, ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పరమేశ్వరరెడ్డి ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని, 2015, అక్టోబరు-4వ తేదీ, ఆశ్వయుజ మాసం, ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణలు చేసారు. కుంకుమబండ్లు కట్టి, మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో, ఊరేగింపుగా పొలిమేరలలో ఉన్న అమ్మవారి ఆలయనికి వెళ్ళి, పెద్ద యెత్తున పూజలు నిర్వహించారు. [3]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 988 - పురుషుల సంఖ్య 494 - స్త్రీల సంఖ్య 494 - గృహాల సంఖ్య 259

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 983.[2] ఇందులో పురుషుల సంఖ్య 498, మహిళల సంఖ్య 485, గ్రామంలో నివాస గృహాలు 250 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 516 హెక్టారులు.

మూలాలు

వెలుపలి లింకులు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-3; 16వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015, అక్టోబరు-5; 5వపేజీ.