"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చేతిరాత

From tewiki
Revision as of 13:59, 5 February 2021 by Rajyalakshmiindicwiki.in (talk | contribs) (చేతిరాత)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

చేతిరాతకే మార్కులు!


మనం ఎంత బాగా చదివినా పరీక్ష రాసే ఆ మూడు గంటల సమయం కీలకమైంది. ఏం రాస్తున్నాం. ఎలా రాస్తున్నాం. ఎంత రాస్తున్నామన్నది చాలా ముఖ్యం. అందుకే పరీక్షలో్ల ఎలా రాయాలి. ఎలా రాయకూడదన్నది తెలుసుకుందాం.

చేయకూడనివి

ఎవరైనా సరే చక్కగా ఉన్న చేతిరాతనే ఇష్టపడతారు. అందుకే పరీక్ష పేపర్లను దిద్దేవారు చేతిరాత అందంగా ఉన్నవారి జవాబులకి ఒక మార్కు ఎక్కువ వేస్తే, గజిబిజిగా కొట్టివేతలతో ఉన్నవారికి ఒక మార్కు తక్కువ వేసే అవకాశముంది. కాబట్టి వీలైనంతమేరకు కొట్టివేతలు, దిద్దులు లేకుండా స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి.