Difference between revisions of "జగన్మోహన్ ప్యాలెస్"

From tewiki
Jump to navigation Jump to search
imported>Pranayraj1985
m (వర్గం:కర్ణాటక పర్యాటక ప్రదేశాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
imported>ChaduvariAWBNew
m (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → , , → ,)
 
Line 1: Line 1:
 
[[దస్త్రం:Jagan_mohan_palace2.jpg|కుడి|thumb|250x250px|మైసూర్ లోని జగన్మోహన్ ప్యాలెస్]]
 
[[దస్త్రం:Jagan_mohan_palace2.jpg|కుడి|thumb|250x250px|మైసూర్ లోని జగన్మోహన్ ప్యాలెస్]]
 
[[దస్త్రం:Statue_of_children_with_umbrella_outside_Jaganmohan_Palace_(crop).jpg|thumb|ప్యాలెస్ ముఖద్వారంలోని బొమ్మ]]
 
[[దస్త్రం:Statue_of_children_with_umbrella_outside_Jaganmohan_Palace_(crop).jpg|thumb|ప్యాలెస్ ముఖద్వారంలోని బొమ్మ]]
'''జగన్మోహన్ ప్యాలెస్,''' [[కర్ణాటక]]<nowiki/>లోని [[మైసూర్]] నగరంలో ఉన్న ప్యాలెస్. ఈ ప్యాలెస్ నిర్మాణం 1861లో పూర్తయింది. మైసూరు మహారాజులు ఉడయార్లు మొదటగా ఈ ప్యాలెస్ ను ఉపయోగించారు. ప్రస్తుతం దీనిని కళా ప్రదర్శనశాల, ఫంక్షన్ హాల్ గానూ వాడుతున్నారు. మైసూరులోని 7 రాజభవనాల్లో ఇది ఒకటి. ఉడయార్లు తమ కాలంలో నిర్మించిన ఈ భవనం ఎంతో అందంగా ఉంటుంది. ఈ రాజకుటుంబం మైసూరులోనే కాక, బెంగుళూరు వంటి ప్రదేశాల్లో కూడా ఎన్నో కట్టడాలను నిర్మించడం విశేషం.
+
'''జగన్మోహన్ ప్యాలెస్, ''' [[కర్ణాటక]]లోని [[మైసూర్]] నగరంలో ఉన్న ప్యాలెస్. ఈ ప్యాలెస్ నిర్మాణం 1861లో పూర్తయింది. మైసూరు మహారాజులైన ఒడయార్లు మొదటగా ఈ ప్యాలెస్ ను ఉపయోగించారు. ప్రస్తుతం దీనిని కళా ప్రదర్శనశాల గాను, ఫంక్షన్ హాల్ గానూ వాడుతున్నారు. మైసూరులోని 7 రాజభవనాల్లో ఇది ఒకటి. ఒడయార్లు తమ కాలంలో నిర్మించిన ఈ భవనం ఎంతో అందంగా ఉంటుంది. ఈ రాజకుటుంబం మైసూరులోనే కాక, బెంగుళూరు వంటి ప్రదేశాల్లో కూడా ఎన్నో కట్టడాలను నిర్మించడం విశేషం.
  
 +
== చరిత్ర ==
 +
జగన్మోహన్ ప్యాలెస్ ను మూడవ కృష్ణరాజ ఒడయార్ 1861 లో నిర్మించాడు.<ref>{{cite web|url=http://mysore.nic.in/tourism_JaganmohanaPalace.htm|title=Jaganmohan Palace|author=|date=|work=|publisher=|accessdate=}}</ref> రాజకుటుంబ నివాసమైన మైసూరు ప్యాలెస్ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. దాని స్థానంలో కొత్త ప్యాలెస్ నిర్మాణం 1897 లో మొదలైంది. 1912 లో ఈ కొత్త ప్యాలెస్ నిర్మాణం పూర్తయ్యే వరకూ రాజకుటుంబం జగన్మోహన్ ప్యాలెస్‌నే తమ నివాసంగా వాడారు.<ref name="hist">{{cite web|url=http://www.deccanherald.com/archives/apr192005/spectrum1137332005417.asp|title=Of Monumental value|author=Priyanka Haldipur|work=Online Edition of The Deccan Herald, dated 2005-04-19|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20071015203629/http://deccanherald.com/archives/apr192005/spectrum1137332005417.asp|archivedate=15 October 2007|accessdate=2007-09-20|df=dmy-all}}</ref> 1902 లో రాజర్షి నలవాది కృష్ణరాజ ఒడయార్ మైసూరు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ పట్టాభిషేకం జగన్మోహన్ ప్యాలెస్‌ లోనే జరిగింది. అప్పటి బ్రిటిషు వైస్రాయ్, గవర్నర్ జనరలూ కర్జన్ కూడా హాజరయ్యాడు. రాజు ఈ భవనాన్ని తన రోజువారీ దర్బరుగా వాడాడు. దసరా ఉత్సవాల సమయంలో కూడా దర్బారుగా దీన్నే వాడాడు. 1915 లో ఈ ప్యాలెసును కళా ప్రదర్శన శాలగా మార్చారు. 1955 లోదీన్ని జయచామరాజేంద్ర ఒడయార్ పేరిట దీనికి శ్రీ జయచామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీ అని పేరు పెట్టారు. మైసూరు విశ్వవిద్యలయపు తొలి స్నాతకోత్సవాలు ఈ ప్యాలెస్ లోనే జరిగాయి. 1907 జూలైలో మైసూరు రాష్ట్ర శాసనమండలి తొలి సమావేశాలు ఇక్కడే జరిగాయి<ref name="tour">{{cite web|url=http://www.mysore.nic.in/tourism_JaganmohanaPalace.htm|title=Jaganmohana Palace|work=Online webpage of the Mysore district|url-status=dead|archive-url=https://web.archive.org/web/20070913234845/http://mysore.nic.in/tourism_JaganmohanaPalace.htm|archive-date=13 September 2007|accessdate=2007-09-20}}</ref> శాసనమండలిని అప్పట్లో ప్రతినిధుల మండలి (రిప్రజెంటేటివ్ కౌన్సిల్) అనేవారు. దీనికి దివాన్ (రాష్ట్ర ప్రధానమంత్రి) అధ్యక్షత వహించేవారు. జయచామరాజేంద్ర ఒడయార్ దీన్ని ఒక ట్రస్టుగా మార్చి ప్రజల సందర్శనకు తెరిచాడు.<ref name="coun">{{cite web|url=http://archive.deccanherald.com/Content/Jul62007/state2007070611245.asp|title=Upper House turns 100|work=Online Edition of The Deccan Herald, dated 2007-07-06|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120406015728/http://archive.deccanherald.com/Content/Jul62007/state2007070611245.asp|archive-date=6 April 2012|accessdate=2007-09-20}}</ref>
 +
 +
== వాస్తుశైలి ==
 +
[[File:Jagamohan_Art_Gallery.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Jagamohan_Art_Gallery.jpg|thumb|Jaganmohan Art Gallery]]
 +
ప్యాలెస్‌ను సాంప్రదాయిక హిందూ నిర్మాణ శైలిలో నిర్మించారు. 1900 లో బయట ఒక ప్రంగణాన్ని దాని వెనక ఒక హాలునూ నిర్మించారు. దానిపై హిందూ దేవతల శిల్పాలు చెక్కారు.<ref name="paint">{{cite news|url=http://www.hindu.com/2004/10/11/stories/2004101102700300.htm|title=Priceless souvenirs of Mysore Dasara|author=R Krishna Kumar|date=2004-10-11|work=Online Edition of The Hindu, dated 2004-10-11|accessdate=2007-09-20|location=Chennai, India}}</ref> ఒడయార్ల వంశవృక్షాన్ని కూడా ఒక గోడపై చిత్రించారు.<ref name="paint" /> దశావతారాలను చిత్రించిన రెండు చెక్కలు కూడా అందులో ఉన్నాయి.
 +
 +
== మూలాలు ==
 +
<references />
 
[[వర్గం:కర్ణాటక కోటలు]]
 
[[వర్గం:కర్ణాటక కోటలు]]
 
[[వర్గం:కర్ణాటక దర్శనీయస్థలాలు]]
 
[[వర్గం:కర్ణాటక దర్శనీయస్థలాలు]]
 
[[వర్గం:కర్ణాటక పర్యాటక ప్రదేశాలు]]
 
[[వర్గం:కర్ణాటక పర్యాటక ప్రదేశాలు]]

Latest revision as of 11:33, 3 September 2020

మైసూర్ లోని జగన్మోహన్ ప్యాలెస్
ప్యాలెస్ ముఖద్వారంలోని బొమ్మ

జగన్మోహన్ ప్యాలెస్,  కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఉన్న ప్యాలెస్. ఈ ప్యాలెస్ నిర్మాణం 1861లో పూర్తయింది. మైసూరు మహారాజులైన ఒడయార్లు మొదటగా ఈ ప్యాలెస్ ను ఉపయోగించారు. ప్రస్తుతం దీనిని కళా ప్రదర్శనశాల గాను, ఫంక్షన్ హాల్ గానూ వాడుతున్నారు. మైసూరులోని 7 రాజభవనాల్లో ఇది ఒకటి. ఒడయార్లు తమ కాలంలో నిర్మించిన ఈ భవనం ఎంతో అందంగా ఉంటుంది. ఈ రాజకుటుంబం మైసూరులోనే కాక, బెంగుళూరు వంటి ప్రదేశాల్లో కూడా ఎన్నో కట్టడాలను నిర్మించడం విశేషం.

చరిత్ర

జగన్మోహన్ ప్యాలెస్ ను మూడవ కృష్ణరాజ ఒడయార్ 1861 లో నిర్మించాడు.[1] రాజకుటుంబ నివాసమైన మైసూరు ప్యాలెస్ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. దాని స్థానంలో కొత్త ప్యాలెస్ నిర్మాణం 1897 లో మొదలైంది. 1912 లో ఈ కొత్త ప్యాలెస్ నిర్మాణం పూర్తయ్యే వరకూ రాజకుటుంబం జగన్మోహన్ ప్యాలెస్‌నే తమ నివాసంగా వాడారు.[2] 1902 లో రాజర్షి నలవాది కృష్ణరాజ ఒడయార్ మైసూరు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ పట్టాభిషేకం జగన్మోహన్ ప్యాలెస్‌ లోనే జరిగింది. అప్పటి బ్రిటిషు వైస్రాయ్, గవర్నర్ జనరలూ కర్జన్ కూడా హాజరయ్యాడు. రాజు ఈ భవనాన్ని తన రోజువారీ దర్బరుగా వాడాడు. దసరా ఉత్సవాల సమయంలో కూడా దర్బారుగా దీన్నే వాడాడు. 1915 లో ఈ ప్యాలెసును కళా ప్రదర్శన శాలగా మార్చారు. 1955 లోదీన్ని జయచామరాజేంద్ర ఒడయార్ పేరిట దీనికి శ్రీ జయచామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీ అని పేరు పెట్టారు. మైసూరు విశ్వవిద్యలయపు తొలి స్నాతకోత్సవాలు ఈ ప్యాలెస్ లోనే జరిగాయి. 1907 జూలైలో మైసూరు రాష్ట్ర శాసనమండలి తొలి సమావేశాలు ఇక్కడే జరిగాయి[3] శాసనమండలిని అప్పట్లో ప్రతినిధుల మండలి (రిప్రజెంటేటివ్ కౌన్సిల్) అనేవారు. దీనికి దివాన్ (రాష్ట్ర ప్రధానమంత్రి) అధ్యక్షత వహించేవారు. జయచామరాజేంద్ర ఒడయార్ దీన్ని ఒక ట్రస్టుగా మార్చి ప్రజల సందర్శనకు తెరిచాడు.[4]

వాస్తుశైలి

Jaganmohan Art Gallery

ప్యాలెస్‌ను సాంప్రదాయిక హిందూ నిర్మాణ శైలిలో నిర్మించారు. 1900 లో బయట ఒక ప్రంగణాన్ని దాని వెనక ఒక హాలునూ నిర్మించారు. దానిపై హిందూ దేవతల శిల్పాలు చెక్కారు.[5] ఒడయార్ల వంశవృక్షాన్ని కూడా ఒక గోడపై చిత్రించారు.[5] దశావతారాలను చిత్రించిన రెండు చెక్కలు కూడా అందులో ఉన్నాయి.

మూలాలు

  1. "Jaganmohan Palace".
  2. Priyanka Haldipur. "Of Monumental value". Online Edition of The Deccan Herald, dated 2005-04-19. Archived from the original on 15 అక్టోబరు 2007. Retrieved 20 సెప్టెంబరు 2007.
  3. "Jaganmohana Palace". Online webpage of the Mysore district. Archived from the original on 13 September 2007. Retrieved 2007-09-20.
  4. "Upper House turns 100". Online Edition of The Deccan Herald, dated 2007-07-06. Archived from the original on 6 April 2012. Retrieved 2007-09-20.
  5. 5.0 5.1 R Krishna Kumar (2004-10-11). "Priceless souvenirs of Mysore Dasara". Online Edition of The Hindu, dated 2004-10-11. Chennai, India. Retrieved 2007-09-20.