"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జగ్జీవన్ రాం

From tewiki
Jump to navigation Jump to search
బాబూ జగ్జీవన్ రాం

పదవీ కాలము
24 మార్చి1977 – 28 జూలై1979
ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్
ముందు మొరార్జీ దేశాయ్
తరువాత యశ్వంతరావ్ చవాన్

పదవీ కాలము
24 మార్చి 1977 – 1 జూలై 1978
ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్
ముందు సర్దార్ స్వరణ్ సింగ్
తరువాత సర్దార్ స్వరణ్ సింగ్
పదవీ కాలము
27 జూన్ 1970 – 10 అక్టోబరు1974
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ
ముందు బన్సీ లాల్
తరువాత చిదంబరం సుబ్రమణ్యం

వ్యక్తిగత వివరాలు

జననం (1908-04-05)5 ఏప్రిల్ 1908
చంద్వా, భోజ్‌పూర్ జిల్లా, బీహార్, ఒకప్పటి బ్రిటీషు రాజ్యము (ఇప్పటి భారతదేశము)
మరణం 6 జులై 1986(1986-07-06) (వయస్సు 78)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ - జగ్జీవన్ (1981–1986)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (Before 1977)
ప్రజాస్వామ్య కాంగ్రెస్ (1977)
జనతా పార్టీ (1977–1981)
సంతానము సురేశ్
మీరా కుమార్
పూర్వ విద్యార్థి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము
కలకత్తా విశ్వవిద్యాలయము

జగ్జీవన్ రాం (ఏప్రిల్ 5, 1908 - జులై 6 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. బీహార్ లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించారు.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).