జమ్మూ (కాశ్మీర్)

From tewiki
Revision as of 06:07, 21 December 2014 by imported>JVRKPRASAD (వర్గం:Districts of Jammu and Kashmir తొలగించబడింది; వర్గం:జమ్మూ మరియు కాశ్మీర్ జిల్లాలు చేర్చబడింది (హాట్‌కే...)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
Jammu district
Location of Jammu District within Jammu and Kashmir state
Location of Jammu District within Jammu and Kashmir state
CountryIndia
StateJammu and Kashmir
Administrative divisionJammu
జనాభా
(2011)
 • మొత్తం5,26,406
Jammu (Magenta, 1-5) as seen in the map of Jammu and Kashmir.

జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రం లోని 22 జిల్లాలలో జమ్ము (కాశ్మీర్) జిల్లా ఒకటి. రాష్ట్రానికి ఇది శీతాకాలపు రాజధానిగా ఉంటుంది. వేసవిలో రాజధాని శ్రీనగర్ కు మార్చబడుతుంది. [1]ఈ జిల్లాలో అత్యంత పెద్ద నగరం జమ్ము. జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన ప్రాంతమని 2011 గణాంకాలు తెలియజేస్తున్నాయి. [2]

Bahu Fort, Jammu, India

మతం

జమ్మూ (కాశ్మీర్) జిల్లాలోని 93% ప్రజలు హిందూ మతాన్ని అవలంబిస్తున్నారు. ఇతరులు ఇస్లాం, సిక్కు మరియు క్రైస్తవ మతాలను అవలంబిస్తున్నారు.

మూలాలు

  1. 2011 census J&K
  2. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.

వెలుపలి లింకులు