జలగావ్ విమానాశ్రయం

From tewiki
Revision as of 11:08, 10 June 2018 by imported>K.Venkataramana
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
జలగావ్ విమానాశ్రయం
जळगाव विमानतळ
సంగ్రహము
విమానాశ్రయ రకంప్రజా
యజమానిభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
కార్యనిర్వాహకత్వంభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
సేవలుజలగావ్
ప్రదేశంజలగావ్, మహారాష్ట్ర
ఎత్తు AMSL840 ft / 256 m
అక్షాంశరేఖాంశాలు20°57′43″N 075°37′36″E / 20.96194°N 75.62667°E / 20.96194; 75.62667
వెబ్‌సైటుhttp://www.aai.aero/allAirports/jalgaon.jsp
పటం
జలగావ్ విమానాశ్రయం is located in Maharashtra
జలగావ్ విమానాశ్రయం
జలగావ్ విమానాశ్రయం ప్రదేశం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
09/27 5 1 తారు

జలగావ్ విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రం లోని ఒక విమానాశ్రయము. ఇది రాష్ట్ర రహదారి 186 కి 6 కిలోమీటర్ల దూరంలో జలగావ్ పట్టణానికి ఈశాన్యంగా నిర్మించబడింది. ఇది నాసిక్ డివిజన్ లో ఉంది.

నేపధ్యము

ఈ విమానాశ్రయము 1973లో మహారాష్ట్ర ప్రజాపనుల విభాగము ద్వారా నిర్మించబడినది[2]. 1997 ఏప్రిల్ లో జలగావ్ పురపాలక సమాఖ్య ఈ విమానాశ్రయ బాధ్యతలు చేపట్టి ఏప్రిల్ 2007లో మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలికి దీని బాధ్యతలు అప్పగించింది[3].

ఇవికూడా చూడండి

మూలాలు

  1. http://www.aai.aero/misc/AIPS_2012_14.pdf AAI Aerodrome data
  2. "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Retrieved 3 February 2012.
  3. "President inaugurates Jalgaon airport". Newstrackindia.com. 23 March 2012. Retrieved 25 March 2012.

బయటి లంకెలు