Open main menu

జాబిలమ్మ పెళ్ళి

జాబిలమ్మ పెళ్ళి 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ శ్రీనివాస ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బాబు ఎప్.ఎస్. బూరుగుపల్లి నిర్మాణ సారథ్యంలో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, మహేశ్వరి, రుచిత ప్రసాద్, వాణిశ్రీ తదితరులు నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.[1][2]

జాబిలమ్మ పెళ్ళి
దస్త్రం:Jabilamma Pelli Movie Poster.jpg
జాబిలమ్మ పెళ్ళి సినిమా పోస్టర్
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతబాబు ఎప్.ఎస్. బూరుగుపల్లి
రచనకె.ఎల్. ప్రసాద్
(కథ/మాటలు)
స్క్రీన్ ప్లేఎ. కోదండరామిరెడ్డి
నటులుజగపతి బాబు,
మహేశ్వరి
రుచిత ప్రసాద్
వాణిశ్రీ
సంగీతంఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణంపి.ఎస్. ప్రకాష్
కూర్పుకె.ఏ. వెంకటేష్
మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ
లక్ష్మీ శ్రీనివాస ఆర్ట్ ఫిల్మ్స్
విడుదల
1996 (1996)
నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

సాంకేతికవర్గం

  • చిత్రానువాదం, దర్శకత్వం: ఎ. కోదండ రామి రెడ్డి
  • నిర్మాత: బాబు ఎప్.ఎస్. బూరుగుపల్లి
  • కథ, మాటలు: కె.ఎల్. ప్రసాద్
  • సంగీతం: ఎం.ఎం. కీరవాణి
  • ఛాయాగ్రహణం: పి.ఎస్. ప్రకాష్
  • కూర్పు: కె.ఏ. వెంకటేష్, మార్తాండ్ కె. వెంకటేష్
  • నిర్మాణ సంస్థ: లక్ష్మీ శ్రీనివాస ఆర్ట్ ఫిల్మ్స్

పాటలు

Untitled

ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు. టి-సిరీస్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "ఓహ్ చుక్కనూరి చందమామ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 4:35
2. "బొడ్డుపై వదనం (రచన: భువనచంద్ర)"  మనో, చిత్ర 5:05
3. "ఘళ్ళు ఘళ్ళు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 5:08
4. "పలుకు పలుకు చిలక (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 4:40
5. "కోకోకో కోకోకో (రచన: వేటూరి సుందరరామ్మూర్తి)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 5:08
6. "ఉన్నచోట ఎవ్వరిని (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  ఎం.ఎం. కీరవాణి 6:01
మొత్తం నిడివి:
30:37

మూలాలు

  1. "Heading". Nth Wall. Archived from the original on 28 January 2015. Retrieved 3 August 2020.
  2. "Heading-2". gomolo.