తాళ్ళరేవు మండలం

From tewiki
Jump to navigation Jump to search
తాళ్ళరేవు
—  మండలం  —
తూర్పు గోదావరి పటములో తాళ్ళరేవు మండలం స్థానం
తాళ్ళరేవు is located in Andhra Pradesh
తాళ్ళరేవు
తాళ్ళరేవు
ఆంధ్రప్రదేశ్ పటంలో తాళ్ళరేవు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°48′N 82°14′E / 16.8°N 82.23°E / 16.8; 82.23
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం తాళ్ళరేవు
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 82,799
 - పురుషులు 41,438
 - స్త్రీలు 41,361
అక్షరాస్యత (2011)
 - మొత్తం 68.01%
 - పురుషులు 71.66%
 - స్త్రీలు 64.31%
పిన్‌కోడ్ 533463

తాళ్ళరేవు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. పూర్వం రేవు ప్రాంతమైన ఇక్కడ తాడిచెట్లు మెండుగా ఉండుటచేత దీనికి తాళ్ళరేవు అని పేరు వచ్చిందని అంటారు.

<maplink>: The JSON content is not valid GeoJSON+simplestyle

మండల గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 82,799 మంది ఉండగా, వారిలో పురుషులు 41,438 మందికాగా, స్త్రీలు 41,361మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 68.01% - పురుషులు అక్షరాస్యత మొత్తం 71.66%. స్త్రీలు అక్షరాస్యత మొత్తం 64.31%.

మండలంలోని గ్రామాలు

రెవెన్యూయేతర గ్రామాలు

 1. చొల్లంగి
 2. చొల్లంగి పేట
 3. జీ. వేమవరం
 4. పటవల
 5. కోరంగి
 6. పొలెకుర్రు
 7. లచ్చిపాలెం
 8. ఉప్పంగల
 9. పిల్లంక
 10. ఇంజరం
 11. సుంకరపాలెం
 12. నీలపల్లి
 13. పీ. మల్లవరం

రెవెన్యూయేతర గ్రామాలు

 1. జార్జీపేట
 2. నేరుళ్ళంక
 3. సీతారామపురం

మూలాలు

వెలుపలి లంకెలు