Open main menu

తొలిచూపులోనే

తొలిచూపులోనే 2003, అక్టోబర్ 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారధ్యంలో వై. కాశీవిశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, అకాంక్ష, శారద, చరణ్ రాజ్, సుమన్, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]

తొలిచూపులోనే
దస్త్రం:Tholichupulone Cassette Cover.jpg
తొలిచూపులోనే క్యాసెట్ కవర్
దర్శకత్వంవై. కాశీవిశ్వనాథ్
నిర్మాతరామోజీరావు
రచనపరుచూరి బ్రదర్స్ (మాటలు)
స్క్రీన్ ప్లేకాశీవిశ్వనాథ్
కథకాశీవిశ్వనాథ్
నటులుకళ్యాణ్ రామ్, అకాంక్ష, శారద, చరణ్ రాజ్, సుమన్, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్
సంగీతంచక్రి
ఛాయాగ్రహణంశేఖర్ వి. జోసఫ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ
పంపిణీదారుమయూరి ఫిల్స్మ్
విడుదల
9 అక్టోబరు 2003 (2003-10-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "తొలిచూపులోనే". telugu.filmibeat.com. Retrieved 5 February 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Toli Choopulone". www.idlebrain.com. Retrieved 5 February 2018.