దేచవరం

From tewiki
Revision as of 20:46, 14 March 2021 by imported>K.Venkataramana.AWB (clean up, replaced: [[గణపతి → [[వినాయకుడు|గణపతి]])
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
దేచవరము
—  రెవిన్యూ గ్రామం  —
దేచవరము is located in Andhra Pradesh
దేచవరము
దేచవరము
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°18′55″N 79°59′06″E / 16.315254°N 79.985009°E / 16.315254; 79.985009
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నకరికల్లు
ప్రభుత్వము
 - సర్పంచి బండారు వెంకటేశ్వర్లును
పిన్ కోడ్ 522603
ఎస్.టి.డి కోడ్

దేచవరము, గుంటూరు జిల్లా, నకరికల్లు మండలంలోని గ్రామం. పిన్ కోడ్:522 603.

Contents

గ్రామ చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

ఈ ఊరికి దగ్గరగా రూపెనగుంట్ల, కండ్లగుంట, చల్లగుండ్ల, చీమలమర్రి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

విద్యా సౌకర్యాలు

ఆదర్శ పాఠశాల

ఇది మండలంలోనే ఏకైక ఆదర్శ పాఠశాల. ఇంకా గ్రామములో

వైద్య సౌకర్యం

ప్రభుత్వ వైద్య సౌకర్యం

పశు వైద్యశాల.

ప్రైవేటు వైద్య సౌకర్యం

తాగు నీరు

పారిశుధ్యం

సమాచార, రవాణా సౌకర్యాలు

వైద్య సౌకర్యం

ప్రభుత్వ వైద్య సౌకర్యం

పశు వైద్యశాల.

ప్రైవేటు వైద్య సౌకర్యం

తాగు నీరు

పారిశుధ్యం

సమాచార, రవాణా సౌకర్యాలు

గ్రామ పంచాయతీ

  • ఈ గ్రామ జనాభా=4,252. ఓటర్లు=3,089.

ఒకప్పుడు ఫాక్షన్ గ్రామంగా ఉన్న దేచవరం గ్రామం, 20 ఏళ్ళుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచి అభ్యర్థికి పట్టం గడుతూ, గ్రామ ప్రత్యేకతను చాటుచున్నది. 1995 నుండి గ్రామంలో సర్పంచులను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. 1995 నుండి భవనం కోటేశ్వరమ్మ, గంగినేని రోశమ్మ, పెద్దింటి మార్కులు సర్పంచులుగా పనిచేశారు. ఈ గ్రామం అన్ని గ్రామాలకంటే అభివృద్ధిపథంలో అగ్రగామిగా నిలిచింది. కోట్లాది రూపాయలతో గ్రామంలో 80% సిమెంటు రహదారులు నిర్మించారు. గ్రామానికి నాలుగు వైపులా తారు రోడ్లున్నవి. గతంలో రెండు సార్లు ఈ గ్రామం నిర్మల్ పురస్కారానికి అర్హత సాధించింది.

2013 జూలై ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బీ.టెక్. చదివిన బండారు వెంకటేశ్వర్లును, గ్రామస్తులంతా కలిసి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. [1]

వైద్య సౌకర్యం

ప్రభుత్వ వైద్య సౌకర్యం

ప్రైవేటు వైద్య సౌకర్యం

తాగు నీరు

పారిశుధ్యం

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్కెటింగు, బ్యాంకింగు

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

భూమి వినియోగం

వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి:

సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి:

నికరంగా విత్తిన భూమి:

నీటి సౌకర్యం లేని భూమి:

వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి:

నీటిపారుదల సౌకర్యాలు

బావులు/బోరు బావులు: చెరువులు: 131 హెక్టార్లు

ఉత్పత్తి

ప్రథాన పంటలు

ప్రథానవృత్తులు

ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయo

ఈ ఆలయ జీర్ణోద్ధరణ, పునహ్ ప్రతిష్ఠా మహోత్సవం, 2014,మార్చి-3 సోమవారం నాడు, అంగరంగ వైభవంగా జరిగింది. 200 సంవత్సరం చరిత్ర కలిగిన ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. 2014, మార్చి-3న, ఉదయం 11-16 గంటలకు వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికి, స్వామి వార్ల విగ్రహాలు, నూతన ధ్వజ, విమాన శిఖరం, భ్రమరాంబా దేవి, లక్ష్మీ గణపతి, కుమారస్వామి, జంట నాగేంద్ర స్వామి, కాలభైరవుడు, నవ గ్రహాలు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, ద్వారపాలకుల విగ్రహాలను వేద మంత్రాలు, భక్తుల కరతాళ ధ్వనుల మధ్య ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. గ్రామంలో వినాయకుని, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలో జీవ ధ్వజ ప్రతిష్ఠలను వేద పండితులు నిర్వహించారు. [1]

గ్రామ విశేషాలు

ఈ ఊరిలో శ్రీరామనవమి కన్నుల పండుగగా జరుపుకొంటారు.