దేవరుప్పుల మండలం (జనగామ జిల్లా)

From tewiki
Jump to navigation Jump to search
దేవరుప్పుల
—  మండలం  —
జనగామ జిల్లా జిల్లా పటంలో దేవరుప్పుల మండల స్థానం
దేవరుప్పుల is located in తెలంగాణ
దేవరుప్పుల
దేవరుప్పుల
తెలంగాణ పటంలో దేవరుప్పుల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°39′04″N 79°21′20″E / 17.65122°N 79.355507°E / 17.65122; 79.355507
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం దేవరుప్పుల
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 42,411
 - పురుషులు 21,256
 - స్త్రీలు 21,155
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.85%
 - పురుషులు 63.71%
 - స్త్రీలు 39.63%
పిన్‌కోడ్ 506302

దేవరుప్పుల మండలం (జనగామ జిల్లా), తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 13 గ్రామాలు కలవు. ఈ మండలం జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా - 42,411, పురుషులు 21,256, స్త్రీలు 21,155.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

 1. రాంరాజ్‌పల్లి
 2. నీర్మాల
 3. సింగరాజ్‌పల్లి
 4. మదూర్‌కలాన్
 5. మదూర్‌ఖుర్ద్
 6. చౌడూర్
 7. కోల్కొండ
 8. మాదాపురం
 9. ధరమాపూర్
 10. కడవెండి
 11. దేవరుప్పుల
 12. గొల్లపల్లి
 13. మన్‌పహాడ్

రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలు

మూలాలు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు