Open main menu

దొర బిడ్డ 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా. రాజశేఖర్ నటించగా, చెల్లపిల్ల సత్యంసంగీతం అందించారు.

దొర బిడ్డ
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం దవళ సత్యం
తారాగణం డా. రాజశేఖర్
సంగీతం చెల్లపిల్ల సత్యం
నిర్మాణ సంస్థ అనంతలక్ష్మీ ఇంటర్నేషనల్
భాష తెలుగు

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు