నల్ల సముద్రం
నల్ల సముద్రం (ఆంగ్లం : Black Sea) భూభాగంలో అంతర్భాగమైన ఒక సముద్రం. ఆగ్నేయ యూరప్, కాకసస్, అనటోలియా ద్వీపకల్పం, టర్కీ, ఆఖరుకు మధ్యధరా సముద్రం ద్వారా అట్లాంటిక్ మహాసముద్రము నకు చేరిన సముద్రం. దీని వైశాల్యం 436,400 చ.కి.మీ. అత్యంత లోతు 2200 మీటర్లు గలదు.[1] .

నాసా యొక్క 'ప్రపంచ పవనం' గ్లోబ్ సాఫ్ట్వేర్ ద్వారా విశదీకరింపబడిన నల్ల సముద్రము.
నల్ల సముద్ర తీర నగరాలు
.
నల్ల సముద్ర తీరంలో గల ముఖ్య నగరాలు
- కాన్స్టాంటా (306,000 with a metro of 550,000)
- ఇస్తాంబుల్ (11,372,613)
- ఒడెస్సా (1,001,000)
- మంగాలియా (41,153)
- బుర్గాస్ (229,250)
- వార్నా (357,752 with a metro of 416,000)
- ఖెర్సోన్ (358,000)
- సవొస్టొపోల్ (379,200)
- యాల్టా (80,552)
- కెర్చ్ (158,165)
- నొవొరోస్సియస్క్ (281,400)
- సోచి (328,809)
- సుఖూమి (43,700)
- నవోదారి (34,669)
- పోటి (47,149)
- బటూమి (121,806)
- ట్రాబ్జోన్ (275,137)
- శామ్సున్ (439,000)
- ఓర్దు (190,143),
- జోంగుల్డాక్ (104,276).
విడుదులు, వినోదం
నల్ల సముద్రపు తీరప్రాంతంలో గల విడుదుల జాబితా:
|
|
1 అబ్ఖజియా ఒక డీ-ఫాక్టో స్వతంత్ర రిపబ్లిక్.
ఇవీ చూడండి
మూలాలు
- ↑ "Unexpected changes in the oxic/anoxic interface in the Black Sea". Nature Publishing Group. 1989-03-30. Retrieved 2006-12-02.
గ్రంధాలు
- Stella Ghervas, "Odessa et les confins de l'Europe: un éclairage historique", in Stella Ghervas et François Rosset (ed), Lieux d'Europe. Mythes et limites, Paris, Editions de la Maison des sciences de l'homme, 2008. ISBN 978-2-7351-1182-4
- Charles King, The Black Sea: A History, 2004, ISBN 0-19-924161-9
- William Ryan and Walter Pitman, Noah's Flood, 1999, ISBN 0-684-85920-3
- Neal Ascherson, Black Sea (Vintage 1996), ISBN 0-09-959371-8
- Özhan Öztürk. Karadeniz: Ansiklopedik Sözlük (Black Sea: Encyclopedic Dictionary). 2 Cilt (2 Volumes). Heyamola Publishing. Istanbul.2005 ISBN 975-6121-00-9.
- Rüdiger Schmitt, "Considerations on the Name of the Black Sea", in: Hellas und der griechische Osten (Saarbrücken 1996), pp. 219–224
- West, Stephanie. "‘The Most Marvellous of All Seas’: the Greek Encounter with the Euxine", Greece & Rome, Vol. 50, Issue 2 (2003), pp. 151–167.
బయటి లింకులు
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- Space Monitoring of the Black Sea Coastline and Waters
- Pictures of the Black sea coast all along the Crimean peninsula
- Black Sea Environment and Marine Life - Learning Pages
- The Center for Black Sea Archaeology
- The Black Sea Trade Project
- Earth from Space: Black Sea
- National Geographic Society
- Black Sea Environmental Internet Node
- Black Sea-Mediterranean Corridor during the last 30 ky: UNESCO IGCP 521 WG12
- All about the Black Sea region Pontus
- Trabzon
- Constanţa