నిర్మల్ గృహోపకరణాలు

From tewiki
Revision as of 07:44, 1 February 2016 by imported>Rajasekhar1961 (Rajasekhar1961, పేజీ నిర్మల్ ఫర్నిచర్ ను నిర్మల్ గృహోపకరణాలు కు తరలించారు: తెలుగు పేరుకు దారిమార్పు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

నిర్మల్ ఫర్నిచర్ ఆదిలాబాదు జిల్లా లోని నిర్మల్ ప్రాంతంలో తయారవుతున్న గృహోపకరణాలు. ఈ కళకు 2009 లో భౌగోళిక గుర్తింపు చట్టం ప్రకారం గుర్తింపు వచ్చింది. [1] It is handmade wooden furniture.

విశేషాలు

ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో రూపొందించే బొమ్మలు రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందాయి. నిర్మల్ బొమ్మల తయారీలో బూరుగు, పొనుకు కర్ర ఉపయోగిస్తారు. వీటితో అందమైన లాంతరు స్తంభాలు, ఫర్నిచర్ తయారు చేస్తున్నారు.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Registration Details of G.I Applications 2003 - 29Th March 2012" (PDF). Geographical Indications Registry. Indian Patent Office, Chennai. Retrieved 7 Feb 2013.
  2. తెలంగాణ - ప్రత్యేకతలు